Thursday, July 15, 2021

విశాల హృదయాలు - 1965


( విడుదల తేది: 09.09.1965 గురువారం )
గోకుల్ ఆర్ట్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: బి.ఎస్. నారాయణ
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, గుమ్మడి, చలం,చంద్రకళ

01. ఏమంటుంది నీ హృదయం విందామంటుంది - ఎస్. జానకి, పిఠాపురం - రచన: రాజశ్రీ
02. ఒక్క మాట చెప్పి పోవోయ్ చక్కనివాడ ఈ చిక్కు నాకు - కె. రాణి,మాధవపెద్ది - రచన: రాజశ్రీ
03. కలసిన కన్నులు ఏమన్నవి మన ముసిముసి నవ్వులు - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి 
04. కన్నుల విందు కమ్మనిశోభ చూడగ మీరు రారేల - ఎస్. జానకి బృందం - రచన: రాజశ్రీ
05. రండి రండి చేయి కలపండి గుండె గుండె రగిలించండి - ఘంటసాల బృందం - రచన: చిరంజీవి 

                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. జయ జయ నటరాజా నాదప్రియా సకల కళా విశ్వ సంకేతా - పి. లీల - రచన: రాజశ్రీ
02. తీపి తీపి పాలు మన తెలుగుగడ్డ పాలు - ఘంటసాల - రచన: కొసరాజు  



No comments:

Post a Comment