Saturday, August 14, 2021

రెండు కుటుంబాల కధ - 1970


( విడుదల తేది: 30.10.1970 శుక్రవారం )
గిరిధర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: కృష్ణ,విజయనిర్మల,జానకి,నాగయ్య,ప్రభాకర రెడ్డి,హేమలత

01. ఏమంటావయ్యో మావయ్యో ఏమంటావయ్యో మూతి బిగించి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. జగతికి జీవము నేనే ఔనే సిరులకు రాణిని నేనే - ఘంటసాల,పి.సుశీల,పి.లీల - రచన: దాశరధి
03. మదిలో విరసే తీయని రాగం మైమరపించేను ఏవో మమతలు - పి.సుశీల - రచన: దాశరధి
04. వేణుగానలోలునిగన వేయి కనులు చాలవులే సరసరాగ మాధురిలో - పి.సుశీల - రచన: దాశరధి
05. శ్రీమన్నభీష్టవరదాఖిల  (వేంకటేశ్వర సుప్రభాతం) - పి.లీల - రచన: ప్రతివాద భయంకర అన్నంగాచారి

                                     - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 
01. నీకు నీ అమ్మ లేదు ఉండీ మా నాన్న లేడు - పిఠాపురం, స్వర్ణలత - రచన: కొసరాజు



No comments:

Post a Comment