Saturday, April 21, 2012

రైతు కుటుంబం - 1972


( విడుదల తేది: 17.02.1972 గురువారం )
నవభారత్ మూవీస్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: అక్కినేని, కాంచన,పద్మనాభం,రామకృష్ణ, అంజలీదేవి

01. అమ్మా అమ్మా చల్లని మా అమ్మ ఓ త్యాగ - ఘంటసాల,టి.ఆర్. జయదేవ్,శరావతి - రచన: దాశరధి 
02. ఈ మట్టిలోనే పుట్టాము ఈ మట్టిలోనే పెరిగాము - ఘంటసాల బృందం - రచన: డా. సినారె 
03. ఊరంతా అనుకుంటున్నారు మన ఊరంతా అనుకుంటు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె
04. ఎక్కడికని పోతున్నావు ఏఊరని వెళుతున్నావు బరువు - ఘంటసాల - రచన: డా. సినారె 
05. జిల్లాయిలే జిల్లాయిలే ఈ బుల్లోడు పాతికేళ్ళ - ఘంటసాల,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 
06. మనసే పొంగెను ఈవేళ వలపే పండెను ఈవేళ - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె
07. వద్దన్నా వదలడులే నా సామీ వద్దన్న - ఎల్.ఆర్. ఈశ్వరి మరియు ? - రచన: డా. సినారె

                                    - ఈ క్రింది పాట అందుబాటులో లేదు  -

01. వచ్చిందే వచ్చిందే మంచి ఛాన్స్ - ఎల్.ఆర్. ఈశ్వరి, జయదేవ్ - రచన: కొసరాజుNo comments:

Post a Comment