Monday, April 23, 2012

విచిత్ర బంధం - 1972


( విడుదల తేది: 12.10.1972 గురువారం )
అన్నపూర్ణా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని, వాణిశ్రీ, గుమ్మడి, నాగయ్య, అంజలీదేవి,పద్మనాభం,రాజబాబు 

01. అందమైన జీవితము అద్దాల సౌధము చిన్నరాయి - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ
02. అమ్మా అమ్మా అని పిలిచావు ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు - పి.సుశీల - రచన: ఆత్రేయ
03. అమ్మా అమ్మా అని పిలిచావు ఆ కమ్మనైన ( బిట్ ) - పి.సుశీల - రచన: ఆత్రేయ
04. చిక్కావు చేతిలో చిలకమ్మా నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా - రామకృష్ణ - రచన: కొసరాజు
05. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక ( సంతోషం ) - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ 
06. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక (విషాదం) - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ 
07. చల్లని బాబూ నా అల్లరి బాబూ నాకంటి పాపవు నీవే - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి 
08. భాగమతి ( బుర్రకధ ) - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
09. వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట ఆతోటలో - పి.సుశీల,రామకృష్ణ - రచన: దాశరధి



No comments:

Post a Comment