Monday, April 23, 2012

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు - 0000



( చిత్రం నిర్మించలేదు )
సంగీతం: టి.వి. రాజు
గీత రచన: పడాల

01. పొంగరా ఉప్పొంగి ఓ తెలుగుబిడ్డ స్వాతంత్య్రవిప్లవ సమర రంగాన
గాయకులు : ఘంటసాల,మాధవపెద్ది, ఎం. ఎస్. రామారావు,పిఠాపురం బృందం

( ఈ పాట శ్రీ నందమూరి తారక రామారావు గారు నిర్మించ దలచిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు
అను చిత్రం కోసం రికార్డు చేయబడింది. అనివార్యకారణాల వల్ల చిత్ర నిర్మాణం ఆగిపోయిందని సినీ ప్రముఖుల ఉవాచ. శ్రీ నూకల ప్రభాకర్ గారు, ఈ పాటను 10.02. 2008 నాటి ఈ వారం పాటగా నెట్ లో పెట్టి ఘంటసాల గానాభిమానులందరిని ఆనందపరచడం జరిగినది)



2 comments:

  1. పొంగరా ఉప్పొంగి ఓ తెలుగుబిడ్డ స్వాతంత్య్రవిప్లవ సమర రంగాన

    అని సరిచేయ గలరు

    ReplyDelete
  2. రమేష్ పంచకర్ల గారు 'పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా అను సవరణను 'విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు మరియు విజయ రాముడు' అను చిత్రాల క్రింద ఉదహరించారు. వారు కోరిన సవరణ 'విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' పాటలో మార్పు చేయబడినది.

    ReplyDelete