Thursday, April 26, 2012

సారంగధర - 1957


( విడుదల తేది: 01.11.1957 - శుక్రవారం )
మినర్వా పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. ఎస్. రాఘవన్
సంగీతం: ఘంటసాల
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, పి. భానుమతి, రాజసులోచన,రేలంగి

01. అడుగడుగో అల్లడుగో అభినవనారీ మన్మధుడు - పి. భానుమతి
02. అన్నాని భామిని ఏమని ఎపుడైనా అన్నానా భామిని -  ఘంటసాల,పి. లీల 
03. అల్లన గాధిరాజసుతుడల్మిని ( సంవాద పద్యాలు ) -  పి. భానుమతి,ఘంటసాల 
04. ఎక్కడి దిరుపులపై పోవంగ గడగియున్న ( పద్యం ) - ఎం. ఎస్. రామారావు
05. ఓ చిన్నవాడ ఓ చిన్నవాడ ఒక్కసారి నన్ను చూడు  - స్వర్ణలత,పిఠాపురం
06. ఓ నారాజ ఇటు చూడవోయీ నేనోయి నీకిల వలదోయీ - పి. భానుమతి
07. కలలు కరిగిపోవునా అలముకొనిన ఆశలిటులే - పి. శాంతకుమారి,జిక్కి,ఘంటసాల 
08. కావక రాజు చిత్తము వకావకలై తెగజూచినట్టుల విపరీత ( పద్యం ) - ఘంటసాల 
09. గగన సీమంతిని కంఠహారములోన దనరారు ( పద్యం ) - ఘంటసాల 
10. జగము నా శీలమ్ము సత్యము గమనించి నన్ను దోషిగ ( పద్యం ) - ఘంటసాల 
11. జయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారి - పి. లీల
12. తగిలె ఎరయో భుజయో దైవ వశమున ( పద్యం ) - ఎం.ఎస్. రామారావు
13. ధనలుఫ్తుల వృత్తుల కూర్పున వారల ( పద్యం ) - ఎం.ఎస్. రామారావు
14. నను నీ గోత్రీజు నేచనేలయనుటలో ( పద్యం ) - మాధవపెద్ది
15. పోయిరా మాయమ్మా పొయిరావమ్మా పోయిరా మాయమ్మా బంగారు - పి. లీల బృందం
16. మంగళము మంగళము మంగళమనరే మంగళమని పాడరె - బృందం
17. రాజిపుడూరలేడు చెలి ప్రాయపు బిత్తరి నీవు రూపు రేఖ ( పద్యం ) - మాధవపెద్ది
18. వన్నె చిన్నె గువ్వా సన్నజాజి పువ్వా - పిఠాపురం,పి. లీల బృందం
19. వలదమ్మా ఇటువంటి కానిపని ఓ వామాక్షి ( పద్యం ) - ఘంటసాల        
20. సకల భూతములయందు శ్రద్ద ( పద్యం ) - ఎం.ఎస్. రామారావు
21. సాగెను బాల ఈ సంధ్య వేళా రాగాల డోల మహానంద - జిక్కి

                            - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. మనసేమో మాటలలో దినునేమో - పి. భానుమతి

గమనిక: కలలు కరిగిపోవునా అలముకొనిన ఆశలిటులే - పి. శాంతకుమారి,జిక్కి,ఘంటసాల - ఈ పాటలో పి. భానుమతి గారు పాడిన చరణాలు పాటల పుస్తకంలో ఉన్నాయి. కాని సినిమాలో ఉన్నది లేనిది అన్న విషయంలో ఖచ్చితమైన సమాచారము,సంబందించిన ఆడియో అందుబాటులో లేదు .




No comments:

Post a Comment