Friday, September 21, 2012

కృష్ణప్రేమ - 1943



( విడుదల తేది : 27.03.1943 శనివారం ) 
వేల్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: హెచ్.వి. బాబు
సంగితం: గాలి పెంచెల నరసింహారావు
తారాగణం: పి. భానుమతి,పి. శాంతకుమారి,టి. సూర్యకుమారి,అద్దంకి,జి.వి. రావు...

01. ఆపదనే బాపితివా నా ఆపదనే చూపు మాత్రమున -
02. ఆహా ఆహా మా రాధిక నా దరి జేరే - పి. భానుమతి *
03. ఇదే ఆనందము హహహ ఇదే ఆనందము - పి. శాంతకుమారి
04. ఇదియే ప్రేమ సామ్రాజ్యము కోమలి కనుమిదే హాయిని - గాలి వెంకటేశ్వర్లు
05. ఊదుమా కృష్ణ మోహన మురళి - పి. శాంతకుమారి
06. ఊగవే ఊగవే ఉయ్యాలా ఓహోహో ఉయ్యాల - పి. భానుమతి
07. కేళీలోల కృష్ణగోపాలా ఈలీలానందము పొంద - టంగుటూరి సూర్యకుమారి
08. గోకుల విహారి మురారి గోవర్దనధారి మురారి - టంగుటూరి సూర్యకుమారి
09. గోపాల రాధామనోహరా మురళీధరా ( బిట్ ) - పి. శాంతకుమారి
10. గోపాలుడే వేణు గోపాలుడే మా గోపాలుడే ముద్దు - టంగుటూరి సూర్యకుమారి
11. చిల్కపల్కుల దానా కుల్కుతు నాతోను - అద్దంకి శ్రీరామమూర్తి, పి. భానుమతి బృందం
12. జేజేలయ్యా గోపాలు కృష్ణ జేజేలయ్యా గోపాలు కొంచము తలపై - టంగుటూరి సూర్యకుమారి
13. తీరని మగవారు క్షీరాబ్ది చిలికారు కాబట్టే - పి. భానుమతి, అద్దంకి శ్రీరామమూర్తి
14. ధన్యులమైతిమి గోపాలా కనులారగ నీ కరుణ కాంచితిమి - టంగుటూరి సూర్యకుమారి
15. నవ్వులా పువ్వులా ఓ లతా ఇది నీ పువ్వులా వయసు తెచ్చిన - పి. భానుమతి
16. నీ మహిమలెన్న తరమా నిఖిలలోక నాధా కృష్ణ - టంగుటూరి సూర్యకుమారి
17. నీసరి దేవతలేరి ఏరి నటనసూత్రధారి - టంగుటూరి సూర్యకుమారి
18. నేటితో నేటితో కైవసమైపోయే చరణదాసిగా - పి. శాంతకుమారి
19. పాహిమాం దేవా పాహిపాహిమాం జగదేక రక్ష పాహిమాం - టంగుటూరి సూర్యకుమారి
20. రారాదా ఆటలాడి పోరాదా కృష్ణ ఒక పాటైన పాడకూడదా - టంగుటూరి సూర్యకుమారి
21. సర్వసర్వంసహహా చక్రసానం స్వాహా సకల భువనైక - గాలి వెంకటేశ్వర్లు
( ఆహా ఆహా మా రాధిక నా దరి జేరే - పి. భానుమతి * ఈ పాట రికార్డ్ రూపంలో
శ్రీ పంచాకర్ల రమేష్ గారి వద్ద ఉంది )


 

No comments:

Post a Comment