Monday, May 14, 2012

అమ్మలక్కలు - 1953


( విడుదల తేది: 12.03.1953 గురువారం )
కృష్ణ పిక్చర్స్ వారి
దర్శకత్వం: యోగానంద్
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్, విశ్వనాధన్ రామముర్తి
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: ఎన్.టి.రామారావు,లలిత, పద్మిని,రేలంగి,బి. ఆర్.పంతులు, ఋష్యేంద్రమణి, సురభి కమలాబాయి..

01. అప్‌డేట్ దంపతుల్లారా హేట్సాఫీస్ హురేహురే - పి. ఎ. పిరియనాయకి,పిఠాపురం
02. ఉండాలోయి ఉండాలి కోటకు ఒక ఝంఢా - పి. ఎ. పిరియనాయకి, ఎ.పి.కోమల
03. ఓ ఓ ఓ నీవేనా ప్రేమ... ఓ ఓ ఓ ప్రేమసీమ ఏలేమా - పి. ఎ. పెరియనాయకి, ఎ.ఎం. రాజా
04. కన్నెమావి తోటలోన చిన్నారి ఇల్లుకట్టి కలసి కాపురము చేయుదామా - జిక్కి, ఎ.పి. కోమల
05. చిన్నారి ప్రేమ కన్నీరయేనా బ్రతుకే - బాలసరస్వతిదేవి, ఎ. ఎం.రాజా, పి. ఎ. పెరియనాయకి
06. నీకోసం అవని అకాశం గాలించి వెదకి చూచానే - పిఠాపురం, ఎం. ఎల్ . వసంతకుమారి
07. పెనుగొను మనసులకు ప్రియా ప్రియాలకు ఎడబాటంటే - పి. ఎ. పెరియనాయకి, ఎ.ఎం. రాజా
08. మారాడవేల మారాము చిలుకా మామీద నీకలుకా - ఎ. ఎం,రాజా, పి. ఎ. పెరియనాయకి
09. రూపా రూపంటే మాట అగ్గిబరాటా - పిఠాపురం, ఎ.పి. కోమల



No comments:

Post a Comment