Saturday, March 31, 2012

నాగమోహిని - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 29.01.1960 శుక్రవారం )

లలిత మూవీస్ వారి
దర్శకత్వం: వినోద్ దేశాయ్
సంగీతం: యం. రంగారావు
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: నిరూపారాయ్,కమ్మో,లలితాపవర్, ఉమాదత్తా,బేబి ఉమ,మనోహర్ దేశాయి,సప్రూ,సుందర్

01. ప్రణయామృతాల రాత్రియే కమనీయకాంతులీనెగా - పి.సుశీల
02. వినలేవ ఆగమంటే హృదయమ్ము లేదా బ్రతిమాలి - పి.సుశీల
03. శోకజగతినే చరించవలెనా తాళను పతినే చూడకే దేశముల - పి.సుశీల

                                - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఆహా బలియే నా గతి అనుభవింపవలెనా పతి లేకుంటే - పి.సుశీల
02. ఇది కలకాదే ఎదలోని రాగమే పొంగి నయనాల - పి.సుశీల
03. ఓ మనుష్యలో కైక సతీమతల్లి సానపట్టిన జాతివజ్రమవు నీవు - పి.బి. శ్రీనివాస్
04. చిరునవ్వులొలికించే చిన్నారి చిట్టిపాపా సిరిలాలి - యు. రామమ్ బృందం
05. నయనము లొకేసారి పాడెనయా మోహము లీనాడు - కె.జమునారాణి బృందం



No comments:

Post a Comment