( విడుదల తేది: 10.06.1960 శుక్రవారం )
| ||
---|---|---|
మోడరన్ ధియేటర్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: రాజన్ - నాగేంద్ర గీత రచన: జి. కృష్ణమూర్తి తారాగణం: రమణమూర్తి, దేవిక, రాజనాల,అల్లు రామలింగయ్య,మీనాకుమారి, మిక్కిలినేని | ||
01. ఇంతేనా బ్రతుకింతేనా అంతేకానని పెను చింతేనా - పి.సుశీల
02. ఓ యువతీ నీవెవతవే నాటి యవ్వనవతి దివి వదలి (పద్యం) - పిఠాపురం 03. కొక్కొరకో కో యటంచు ఎలుగెత్తిన ఆ తోలికోడి కూత ( పద్యం ) - పిఠాపురం 04. కొట్టిన చెయ్యే కోరు కోరిన చెయ్యే కొట్టు పేదల బ్రతుకే - మాధవపెద్ది, పి. సుశీల 05. గంగిరెడ్ల గంగన్నా నీ గొడ్డు గోతిలో పడ్డదిరా తీగమల్లె - పి.బి. శ్రీనివాస్ 06. చిన్నిపాపా నన్ను కన్నపాప అన్నమాట విన్నావా చక్కని పాపా - పి.సుశీల 07. జలములో తేలేటి కలువలు కమలాలు వెలది వదనాలు (పద్యం) - పిఠాపురం 08. దబ్బరసం బలే నార దబ్బరసం ఒకే దెబ్బతోనే - ఎస్. జానకి, మాధవపెద్ది 09. పంట నీటి గుంట కాడ పాలపిట్ట పరిగి పట్ట - పి.బి. శ్రీనివాస్ బృందం 10. బండి నడిపించి శాయమే లేకుండాలి బ్రతుకు - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ 11. మాటడవేలరా రాజ మోమాటమేలరా మరులు మీరి - పి.సుశీల 12. యిల్లాలి మెడలోని మాంగళ్యమందే యిలలోని (పద్యం) - మాధవపెద్ది 13. సనచీర కట్టింది సనజాజులు పెట్టింది - పి.సుశీల, మాధవపెద్ది బృందం
పాటల ప్రదాత శ్రీ శ్యామ్ నారాయణ, హైదరాబాదు
వారికి ధన్యవాదాలు |
No comments:
Post a Comment