( విడుదల తేది: 15.04.1960 శుక్రవారం )
| ||
---|---|---|
పద్మశ్రీ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: శోభనాద్రిరావు సంగీతం: అశ్వద్ధామ తారాగణం: అమర్నాధ్,కృష్ణకుమారి,అర్. నాగేశ్వరరావు,గిరిజ,బాలకృష్ణ | ||
01. అంతా ఇంతేరా లోకం అంతా యింతేరా లోకం పోకడ - పిఠాపురం, కె. రాణి - రచన: కొసరాజు 02. ఇదేమి న్యామమురా దేవా ఇదేమి ధర్మమురా - వైదేహి - రచన: కొసరాజు 03. దీరాసమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ - పి. సుశీల - రచన: జయదేవ కవి 04. నను చేకొనినావా రావా మహాదేవా నను - పి.బి. శ్రీనివాస్ - రచన: మల్లాది 05. నాడెమైన పిల్లదాన్ని అందాల చిన్నదాన్ని ఈడుజోడైన - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వడ్డాది 06. ఫణిరాజమణిహారి పాతాళలోక విహారి కరుణించరా - వైదేహి - రచన: శ్రీరామచంద్ 07. మాటంటె మాటే నా వెంట పడకు - కె. జమునారాణి,పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 08. మణిమాయ తేజా ఓ నాగరాజా శుభసమయాన ఇటు - వైదేహి - రచన: శ్రీరామచంద్ 09. హే జననీ సావిత్ర దయచూడవమ్మా మాపాలి దైవమా - వైదేహి - రచన: శ్రీరామచంద్ - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అమ్మ తులసీ మాత నమ్మి సేవింతునే - వైదేహి - రచన: మల్లాది 02. ఓం నమః పరమార్దేయిక రూపాయ పరమాత్మనే - పి.బి. శ్రీనివాస్ 03. జగము రక్షింప జీవుల జంప మనుప కర్తవై - పిఠాపురం - రచన: పోతన 04. నీపాద కమలసేవయు నీ పాదార్చకులతోడి - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - రచన: పోతన 05. మనసు తెలిసిన మగరాయా నిలువ నీయదోయి - పి. సుశీల - రచన: మల్లాది 06. లోకములన్నియు గడియలోన జయించినవాడా - వైదేహి - రచన: పోతన 07. హే జగన్నాటక సూత్రధారి శౌరీ - పిఠాపురం బృందం - రచన: శ్రీరామచంద్ |
No comments:
Post a Comment