( విడుదల తేది: 29.04.1960 శుక్రవారం )
| ||
---|---|---|
వీనస్ పిక్చర్స్ వారి దర్శకత్వం: శ్రీధర్ సంగీతం: ఎ. ఎం. రాజా తారాగణం: అక్కినేని, బి. సరోజాదేవి, కృష్ణకుమారి,జగ్గయ్య, రేలంగి,గిరిజ | ||
01. అక్కయ్యకు శ్రీమంతం చక్కని బావకు ఆనందం - పి.సుశీల,ఎస్. జానకి బృందం - రచన: ఆత్రేయ 02. ఆడే పాడే పసివాడ అమ్మలేని నిను చూడ కన్నీటి కధ - ఎ. ఎం. రాజా - రచన: ఆత్రేయ 03. ఆడే పాడే పసివాడ ఆడేనోయి నీ తోడ ఆనందం పొంగేనోయి - పి.సుశీల - రచన: కర్తిక్ 04. కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరవరాని - పి.సుశీల, ఎ. ఎం. రాజా - రచన: ఆరుద్ర 05. తీరెనుగా నేటితో నీ తీయని గాధ మిగిలిపోయె - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 06. తీరెనుగా నేటితో నీ తీయని గాధ మిగిలిపోయె - ఎ. ఎం. రాజా - రచన: సముద్రాల సీనియర్. 07. పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు - జిక్కి - రచన: ఆత్రేయ 08. వాడుక మరచెదవేల నను వేడుక చేసెదవేల - ఎ. ఎం. రాజా, పి.సుశీల - రచన: ఆత్రేయ |
No comments:
Post a Comment