( విడుదల తేది : 23.11.1962 శుక్రవారం )
| ||
---|---|---|
విక్రమ్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. ఎస్. రంగా సంగీతం: విశ్వనాధన్ మరియు రామమూర్తి గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: రమణమూర్తి,రేలంగి, రమణారెడ్డి,కుటుంబరావు,రాజశ్రీ,గిరిజ,ఛాయాదేవి,నాగయ్య | ||
01. ఆశే జీవాధారం జీవిత మధుగీతం ఇల అందరి మదిలో మ్రోగే - పి.సుశీల 02. చందురుని చలువలతో చందనపు తావులతో - ఎస్. జానకి 03. రారా నా ఇంటికి ఒంటిగ నిదుర రాదు నా కంటికి - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది 04. వేళచూడ వెన్నెలాయె వెండికట్లకిన్నెరాయె మల్లెపూల - ఎల్. ఆర్. ఈశ్వరి - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఇంటి దీపమై వెలసిన తల్లీ ఇంత అలక నీకేలనే తల్లీ - పి.సుశీల 02. ఎల్లరు సుఖపడాలని జగము వెలిసెను ఇట పేదలని ధనికులని - పి.సుశీల 03. ఏ పుట్టలోనా ఏ పాముందో దేవుడా నీకే తెలుసయ్యా - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది 04. రవికులసోమా రాఘవరాం రావణసంహారా రాజరాం - మాధవపెద్ది,పిఠాపురం |
Thursday, July 8, 2021
ఆశాజీవులు - 1962
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment