( విడుదల తేది : 10.05.1962 గురువారం )
| ||
---|---|---|
వరలక్ష్మి పిక్చర్స్ వారి దర్శకత్వం:కె.బి.నాగభూషణం సంగీతం: ఎస్. హనుమంతరావు గీత రచన: ఆరుద్ర తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు,దేవిక,కన్నాంబ,కె.రఘురామయ్య, పి.సూరిబాబు | ||
01. ఇది చక్కని లోకము ఈ చల్లని సమయము - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ బృందం 02. ఏమిసేయుదు దేవదేవ ప్రేమ విఫలమాయెనే - పి.లీల 03. కమనీయం కైలాసం కాంతుని సన్నిధి కలలు ఫలించి - పి.సుశీల 04. కరుణామూర్తులు మీరు త్రిమూర్తులు (పద్యం) - కె. రఘురామయ్య 05. కానరు నీ మహిమా దేవా గానము చేయ నా తరమా - కె. రఘురామయ్య 06. కోయిలా తెలుపవటే కోరిన జతగాడు రానేరాడే కొసరచు - పి.సుశీల 07. జాబిలి ఓహోహో జాబిలి పిలిచే నీ చెలి - కె. జమునారాణి, పి.బి.శ్రీనివాస్ 08. దక్షా మూర్ఖుడ పాపచిత్త ఖలుడా దైవాన్ని (పద్యం) - పి.సూరిబాబు 09. నవరసభావాల నటియించగలవా నటరాజ - పి.లీల,జయలక్ష్మి 10. నమోనమో నటరాజా నమామి మంగళ తేజా - ఎం . మల్లేశ్వరరావు భాగవతార్ 11. నీపాద సంసేవ దయసేయవా నిజభక్త మందరా సదాశివా - పి.లీల 12. పశువా నన్ను శపింతువా ప్రమధనీ ప్రాభల్యమెట్టిదిరా (పద్యం) - మాధవపెద్ది 13. మంగళం మంగళం మహనీయ తేజా (బిట్)- ఎం. మల్లేశ్వరరావు బృందం 14. హర హర మహదేవా శంభో అక్షయలింగవిభో - పి.సూరిబాబు బృందం |
Thursday, July 8, 2021
దక్షయఙ్ఞం - 1962
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment