( విడుదల తేది: 19.08.1963 శుక్రవారం )
| ||
---|---|---|
వాసవి ఫిల్మ్స్ వారి దర్శకత్వం : రామకృష్ణ సంగీతం: ఎం.బి. శ్రీనివాస్ తారాగణం: జగ్గయ్య, కృష్ణకుమారి, గుమ్మడి, సూర్యకాంతం, బేబి పద్మిని | ||
01. ఇద్దరు అనుకొని ప్రేమించడమే - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి - రచన: కొసరాజు 02. ఒకరికొకరు చేయి కల్పుదాం ఓరన్నా - మాధవపెద్ది,స్వర్ణలత బృందం - రచన: కొసరాజు 03. చిన్న చిన్న పిల్లలము చిక్కులెన్నో విప్పెద - ఎల్.ఆర్. ఈశ్వరి, కె. రాణి బృందం - రచన: దాశరధి 04. తీవెకు పూవే అందమూ పూవుకి తావే అందమూ - పి. సుశీల - రచన: సముద్రాల 05. నాపేరు సెలయేరు నన్నెవ్వరాపలేరు తడియారిని - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఈ రేయి కరిగిపోనున్నది అందుకె తొందరగా - కె. జమునారాణి - రచన: డా.సినారె 02. చల్లని తల్లి ఇల్లాలే ఆ తల్లికి ఇల్లే కరువా - ఘంటసాల - రచన: దాశరధి |
No comments:
Post a Comment