( విడుదల తేది: 14.01.1963 సోమవారం )
| ||
---|---|---|
ఎం.ఎ.వి. పిక్చర్స్ వారి దర్శకత్వం: బి.ఎస్. నారాయణ సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: కాంతారావు,కృష్ణ కుమారి,రేలంగి,రమణారెడ్డి,పద్మనాభం, గిరిజ | ||
01. ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రంఖరారు - పిఠాపురం, కె. జమునారాణి - రచన: ఆత్రేయ 02. ఉన్నవారికన్న మనం ఎక్కువేలే మన హృదయంలొ అందరిపై - పి.బి.శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 03. ఎవరికెవరురా బంధువులు ఎటు చూస్తె అటు మోసాలు - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 04. ఒకే మాట ఒకేమాట అడగనా చెలీ ఒక బదులు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆత్రేయ 05. ధనంలొనే జగం ఉన్నది నిజం నిజం ధనం ముందు - మాధవపెద్ది - రచన: ఆత్రేయ 06. పూవు పుట్టగానే తాను పరిమళించును నువ్వు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర |
No comments:
Post a Comment