Monday, May 14, 2012

అందరికీ మొనగాడు - 1971


( విడుదల తేది: 13.02.1971 శనివారం )
శ్రీ పద్మావతీ ఫిలింస్ వారి 
దర్శకత్వం: ఎం. మల్లికార్జునరావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: కృష్ణ,భారతి,ముక్కామల,ప్రభాకరరెడ్డి,రాజబాబు,విజయలలిత, జ్యోతిలక్ష్మి,గుమ్మడి 

01. అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఒక పనిమీద వచ్చాను వచ్చిన పనినే మరిచాను - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
03. ఓ కమ్మనిదొకటి దాచాను ఇమ్మన్నది నీకు ఇస్తాను - ఎల్. ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: ఆరుద్ర
04. దారంట పోయేదానా నీవెంట నేను రానా నా జంట నీవై - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
05. బింకంలోని పెంకితనం నాదే నాదే నా పొంకంలోని - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment