Monday, May 14, 2012

అభిమానవంతులు - 1973


( విడుదల తేది: 13.12.1973 శుక్రవారం )
శ్రీరామకృష్ణా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె. యస్. రామిరెడ్డి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: ఎస్.వి. రంగారావు,కృష్ణంరాజు,రాజబాబు, శారద,అంజలీదేవి, రమాప్రభ

01. ఉయ్యాల జంపాల ఊగరా ఊగరా అందాల బాబు - పి.సుశీల,రామక్రిష్ణ - రచన: దాశరధి
02. ఎప్పటివలె కాదురా నా స్వామి ఎప్పటివలె - వాణీ జయరాం - రచన: డా.సినారె
03. ఓ మనసు దోచిన చెలికాడా మమత పెంచినచినవాడా - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
04. ఈ వీణపైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం - పి.సుశీల - రచన: డా.సినారె
05. చేయి గలిపి మనసు నిలిపి - పి.సుశీల, ఎస్.పి.బాలు,నవకాంత్,కౌసల్య బృందం: రచన: కొసరాజు



No comments:

Post a Comment