Wednesday, February 29, 2012

తులసి - 1974


( విడుదల తేది: 23.05.1974 గురువారం )
రామవిజేతా ఫిలింస్ వారి 
దర్శకత్వం: కె. బాబురావు 
సంగీతం: ఘంటసాల 
నేపధ్య సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: కృష్ణంరాజు,కల్పన,భారతి,సావిత్రి,జి.వరలక్ష్మి,గుమ్మడి,రావు గోపాలరావు,రాజబాబు 

01. కలికి ముత్యాలకొలికి పడకమ్మ ఉలికి ఉలికి  - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
02. చెంగు చెంగున దూకింది వయసు ఖంగు ఖంగున పాడింది - పి.సుశీల - రచన: ఆరుద్ర
03. లాలీ నా కన్నా జోజో నా చిన్నా జాబిల్లి జోల పాడాలి కలలందు నీవు - పి.సుశీల - రచన: దాశరధి
04. సెలయేటి గలగల చిరుగాలి కిలకిల సిగ్గుపడె బుగ్గలతో - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
 
                                      - ఈ క్రింది పాటలు అందుబాటులోలేవు -

01. ఈ రాళ్ళకు నోళ్లుంటే కన్నీళ్ళకు కసివుంటే  - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. బృందావనమున చిందులువేయు గోపాలుడే - పి.సుశీల బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment