Wednesday, May 16, 2012

ఆడదాని అదృష్టం - 1975


( విడుదల తేది : 14.03.1975 శుక్రవారం )
శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ అండ్ కో వారి
దర్శకత్వం: జి.వి. ఆర్. శేషగిరిరావు
సంగీతం: ఎస్. హనుమంతరావు
గీత రచన: డా. సి. నారాయణరెడ్డి
తారాగణం: చలం,రామకృష్ణ,సుమ,మమత,మిక్కిలినేని,గిరిజ,నిర్మల,జయమాలిని 

01. ఈ రేయి పోనీయను ఇంక ఎవరినీ రానీయను ఓచందమామ - ఎస్.జానకి
02. తొలిరేయి పులకింతలో తుదిలేని రుచి - రామకృష్ణ,పి.సుశీల,బసవేశ్వర్,లత
03. మొన్ననే వయసొచ్చిందే నిన్ననే నీ పిలుపొచ్చిందీ - ఎస్. జానకి
04. యవ్వనం గువ్వలాంటిది ఎగరనీ పైకెగరనీ - ఎస్.పి. బాలు, పి.సుశీల
05. శ్రీ తులసి జయతులసి జేజేలు తల్లి కరుణించవేయమ్మ - ఎస్. జానకి

                                              - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి



3 comments:

  1. పాటల సాహిత్యాన్ని మరియు పాటలను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలాగా

    ReplyDelete
  2. సర్ మీరు చేసిన సేకరించిన పాటలు అద్భుతం మహాద్భుతం వీటి కొరకు మీరు చాలా సంవత్సరాలు కష్టపడి ఉంటారు దానికి తగ్గ ఫలితం ఆర్థిక రూపంలో వచ్చిందో లేదో గాని ప్రశంసల రూపంలోనూ మరియు అభినందనలు రూపంలోనూ మనసుకు ఆనందాన్ని ఇచ్చి ఉంటాయి మీ కృషి వెలక్టలేనిది ధన్యవాదములు తెలుగు సినిమా పాటలను పాటల సాహిత్యాన్ని సంగీతాన్ని అభిమానించే చిరు అభిమానిని
    ఈ చిత్రాలలోని సాహిత్యాలను అలాగే ఆడియోని డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగా అందులకు ఏదైనా చెల్లింపులు చేయవలసిన కూడా చేయగలను దానికి తగ్గ వివరాలు అన్నీ ఇచ్చినచో నిన్ను పేమెంట్ చేసి పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి అనువుగా ఇవ్వగలరు

    ReplyDelete
  3. ఈ బ్లాగ్ సమాచారం కొరకు ఉద్దేశించినది మాత్రమే - పాటలు
    సాహిత్యం ఇందులో అందుబాటులో ఉండవు.

    ReplyDelete