![]() | ||
|---|---|---|
| ప్రేమ్ మూవీస్ వారి దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ సంగీతం: ఆర్.పి. పట్నాయక్ తారాగణం: రాజేంద్రప్రసాద్,సుత్తివేలు,ఆమని,కోటా శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ |
||
01. ఇంకో రోజొచ్చిందండి మీ కోసం నా కోసం - ఎస్.పి. బాలు & బాలాజీ బృందం - రచన: చైతన్య ప్రసాద్ 02. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం - ఎస్.పి. బాలు - రచన: చైతన్య ప్రసాద్ 03. గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ - ఎస్.పి. బాలు, ఉష & ఆర్.పి.పట్నాయక్ బృందం - రచన: చైతన్య ప్రసాద్ 04. నలుగురూ మెచ్చిన నలుగురు తిట్టినా - ఎస్.పి. బాలు కోరస్ - రచన: చైతన్య ప్రసాద్ |
||
Showing posts with label NGH - ఆ. Show all posts
Showing posts with label NGH - ఆ. Show all posts
Tuesday, July 21, 2026
ఆ నలుగురు - 2004
Wednesday, July 15, 2026
ఆయనగారు - 1998
![]() | ||
|---|---|---|
| జ్యోతి ఆర్ట్ ఎంటర్ ప్రైజెస్ వారి దర్శకత్వం: ఎన్.సత్య సంగీతం: విద్యాసాగర్ తారాగణం: శ్రీకాంత్, ఊహా, ఆలీ, పాయల్మల్హోత్ర (తొలి), సత్యనారాయణ, తనికెళ్ళ భరణి |
||
01. కన్నె లేడి చూపు వాడిరా చమకు చమకు - చిత్ర, ఎస్.పి.బాలు బృందం - రచన: రాయంచ 02. చినుకు చినుకు .. ఆరపెట్టుకున్న కోక అల్లుడో అల్లుడా - సుజాత,విద్యాసాగర్ బృందం 03. జారు పైట జాగులోన జాబిలవ్వనా జాణా పక్కలోన- మనో, స్వర్ణలత కోరస్- రచన: సిరివెన్నెల 04. పలుకే బంగారమాయేనుగా కులుకే కేరింతలాడెనుగా - సుజాత,మనో- రచన: సిరివెన్నెల 05. లవ్లి లవ్లి ల లే లే అనువేళ వేళా ఆలోచన లాలీ అని - సుజాత & మనో - రచన: సిరివెన్నెల |
||
ఆవకాయ్ బిర్యానీ - 2008
![]() | ||
|---|---|---|
| అమిగోస్ క్రియేషన్స్ వారి దర్శకత్వం: అనీష్ కురువిల్లా సంగీతం: మణికాంత్ కద్రి గీత రచన: వనమాలి తారాగణం: కమల్ కామరాజు,బిందు మాధవి,రావు రమేష్,జొన్నాడ వరుణ్ |
||
01. అదుగదుగో ఆశలు రేపుతూ.. ఎగిరోచ్చే గువ్వలా ఎదురొచ్చే - కార్తీక్ 02. చిందేసి చిన్నా పెద్దా నిలబెట్టి ఆడాలిరా - రంజిత్ , రాహూల్ నంబియార్ & టిప్పు 03. నడిచే ఏడు అడుగుల్లో మరొక జన్మ అనుకోనా - నరేష్ అయ్యర్ & చిత్ర 04. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఇంకెవరు - కార్తీక్ & శ్వేత 05. మామిడి కొమ్మకి మా చిగురమ్మకు పొత్తే కుదిరింది - సైందవీ & మనికాంత కద్రి 06. వీరుడేనా వీరుడేనా నేను కోరుకున్న - శ్రేయా ఘోషల్ & కార్తీక్ |
||
ఆశల సందడి - 1999
![]() | ||
|---|---|---|
| సాయి వర్మ పిక్చర్స్ వారి దర్శకత్వం: అనిల్ కిషోర్ సంగీతం: రమణి భరద్వాజ్ తారాగణం: అలీ, సంగీత, కోట శ్రీనివాస్, రంగనాధ్, బాబుమోహన్, బ్రహ్మనందం |
||
01. అందం చూస్తే అదరహో బేగం చూస్తే - శ్రీలేఖ & పూర్ణిమ - రచన: సాహితి 02. అందమైన ఆశల సందడి గుండెలోన - మనో & శ్రీలేఖ కోరస్ - రచన: సిరివెన్నెల 03. ఇష్టసఖి ఈల పాట చల్ల చల్లంగా - మనో & శ్రీలేఖ కోరస్ - రచన: వేటూరి 04. కుర్రకారులో కొత్త హుషారు వట్టి చేతిలో - శ్రీలేఖ & మనో బృందం - రచన: సిరివెన్నెల 05. డింభోరే డింబ వచ్చింది వన్నెల రంభ - లలితా సాగరి & మనో - రచన: సాహితి 06. హైబ్రీడు బేబి నీ పంట చూశా - మనో & శ్రీలేఖ కోరస్ - రచన: భువనచంద్ర |
||
ఆర్య 2 - 2009
![]() | ||
|---|---|---|
| ఆదిత్య ఆర్ట్స్ వారి దర్శకత్వం: సుకుమార్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ తారాగణం: అల్లు అర్జున్,కాజల్ అగర్వాల్,నవదీప్,ముకేష్ రిషి, ( వివరాలు వీకీపీడియా నుండి సేకరించినవి ) |
||
01. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో - కెకె - రచన: బాలాజీ 02. కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం - కూనాల్ గంజ్వాల, మేఘ - రచన: వనమాలి 03. బేబీ హీ లవ్స్ యూ - దేవీశ్రీ ప్రసాద్ బృందం - రచన: చంద్రబోస్ 04. రింగ రింగా రింగ రింగా రింగ రింగా - ప్రియా హిమేష్ బృందం - రచన: చంద్రబోస్ |
||
Saturday, May 9, 2026
ఆంధ్రా అల్లుడు -1989
![]() | ||
|---|---|---|
| విష్ణుప్రియా పిక్చర్స్ వారి దర్శకత్వం: రాజశేఖర్ సంగీతం: ఇళయరాజా తారాగణం: రజనీకాంత్, అమల, శ్రీవిద్య, దగ్గుపాటి రాజా, నిళల్గళ్ రవి, చిరంజీవి ..... |
||
01. అయ్యారే ఆంద్ర అల్లుడండీ నా గిమ్మిక్స్ - ఎస్.పి.బాలు, స్వర్ణలత, బృందం - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. కులుకే నిరంతరం - ఎస్.పి.బాలు, స్వర్ణలత, బృందం 02. కొత్తగా చైత్రమే - ఎస్.పి.బాలు, స్వర్ణలత 03. మాయదారి కన్నులున్న మైనా - ఎస్.పి.బాలు, స్వర్ణలత, బృందం 04. వేచి వేచి కులికె చిన్నది కన్ను సైగ చేయరా - ఎస్.పి.బాలు, స్వర్ణలత |
||
ఆనందం - 2001
![]() | ||
|---|---|---|
| ఉషాకిరణ్ మూవీస్ వారి దర్శకత్వం: శ్రీను వైట్ల సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ తారాగణం: జై ఆకాశ్.రేఖ వేదవ్యాస్.చంద్రమోహన్, తనికెళ్ల భరణి,బ్రహ్మానందం.ఎం. ఎస్. నారాయణ.... |
||
01. ఎవరైనా ఎప్పుడైనా నిముషం కలిసుంటే - చిత్ర 02. ఎవరైనా ఎప్పుడైనా నిముషం కలిసుంటే - ప్రతాప్ 03. ఒక మెరుపు మెరిసేను మదిలో చిన్ని చినుకు - సునీతారావు కోరస్ 04. కనులు తెరిచినా కనులు మూసినా - మల్లికార్జున్ & సుమంగళి 05. చిక్ చిక్ చిక్ ఛం నిముషం ఆనందం - టిప్పు& సత్య 06. ప్రేమంటే ఏమిటి పక్కగా చెప్పమంటే - దేవిశ్రీ ప్రసాద్,మల్లికార్జున్ & సుమంగళి 07. మోనాలిసా...మోనాలిసా నాకిష్టమే - దేవిశ్రీ ప్రసాద్ & కల్పన కోరస్ |
||
Labels:
NGH - ఆ
ఆకాశ వీధిలో - 2001
![]() | ||
|---|---|---|
| ఉషాకిరణ్ మూవీస్ వారి దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు సంగీతం: ఎం.ఎం. కీరవాణి తారాగణం: అక్కినేని నాగార్జున,రాజేంద్రప్రసాద్,రవీనా టాండన్,కస్తూరి,కోటా శ్రీనివాస రావు,గిరిబాబు... |
||
01. ఏం స్ట్రోక్ ఇచ్చావు గురు - చిత్ర & ఎస్.పి. బాలు - రచన: భువన చంద్ర 02. బవ్రే బా బాబ్రే - శశి ప్రీతం & గంగ - రచన : సిరివెన్నెల 03. మల్లె చినుకులా వానల్లే - గంగ & శశిప్రీతం - రచన : సిరివెన్నెల 04. వెన్నెల్లో ఆడపిల్ల నువ్వయితే - దేవీశ్రీ ప్రసాద్ & గంగ - రచన: చంద్రబోస్ 05. హోత్తర బేరా బేరా - సురేష్ పీటర్స్ - రచన: సిరివెన్నెల |
||
ఆది - 2002
![]() | ||
|---|---|---|
| శ్రీ లక్ష్మినరసింహస్వామి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వి.వి.వినాయక్ సంగీతం: మణిశర్మ తారాగణం: జూనియర్ ఎన్.టి.ఆర్, కీర్తి చావ్లా,ఎం.ఎస్. నారాయణ,రఘుబాబు,ఆలి… |
||
01. అయ్యో రామా ఆంజనేయా - ఎస్.పి. బాలు, గోపిక పూర్ణిమ బృందం - రచన: భువనచంద్ర 02. చిక్ చికి బం చికి చికి బం చిందులు వేసే - టిప్పు - రచన: పోతుల రవికిరణ్ 03. తొలి పిలుపే నీ తొలి పిలుపే మనసుకు తెలపెను - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: చంద్రబోస్ 04. నీ నవ్వుల తుమ్మెదలా నేను నాగమల్లి - మల్లికార్జున్, సునీత - రచన: చంద్రబోస్ 05. పట్టుకో ఒకటో సారి నసపెట్టుకు రెండోసారి - ఉదిత్ నారాయణ & గంగ - రచన: చంద్రబోస్ 06. సున్నుండ తీస్కో సిగ్గుపడక తీస్కో - మురళీధర్, రాధిక - రచన: చంద్రబోస్ |
||
Labels:
NGH - ఆ
Friday, August 1, 2025
ఆగ్రహం - 1985
![]() | ||
|---|---|---|
| జయభారతి ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: ఎం. రోసిరాజు సంగీతం: సత్యం గీత రచన: వేటూరి సుందరరామమూర్తి తారాగణం: శివకృష్ణ,నూతన్ ప్రసాద్,సుధాకర్,ముచ్చెర్ల అరుణ,ప్రభాకర రెడ్డి |
||
01. ఎండలో వానలా కొండలో కొనాలా గుండెలో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు 02. జయగణ శాంకరి జయ సుగుణా ( బిట్ ) - పి. సుశీల 03. జానకి రాముల కళ్యాణ విభాగము - ఎస్.పి. బాలు,పి. సుశీల 04. దిక్కుమాలిన మాఘ మాసం - ఎస్. జానకి, ఎస్.పి. బాలు 05. నీతికి విజయం నా విజయం ఇది నిజానికే విజయం - ఎస్.పి. బాలు బృందం 06. పసుపు కుంకుమ గాజులు పువ్వులు నిరతము ( బిట్ ) - పి. సుశీల 07. శ్రీచక్ర సింహాసిని పరిపాలించు ( బిట్ )- పి. సుశీల - సంప్రదాయం |
||
Thursday, January 4, 2024
ఆఖరి తీర్పు - 1989
| ( విడుదల తేది:07.09.1989 గురువారం) | ||
|---|---|---|
| సంగీతం: సలీల్ చౌదరి గీత రచన: గోపి |
||
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు - |
||
Labels:
NGH - ఆ
Monday, September 19, 2022
ఆకలి నీకు జోహార్లు - 1984
| ( విడుదల తేది: 02.10.1984 మంగళవారం ) | ||
|---|---|---|
| బిందు ఎంటర్ ప్రైజెస్ వారి దర్శకత్వం: ఎన్. రామచంద్ర రావు సంగీతం: కె.ఎస్. చంద్రశేఖర్ తారాగణం: |
||
01. నోట అక్షరమొక్కటైనా నోచుకోని గళంలోన - ఎస్.పి. బాలు - రచన: అదృష్టదీపక్ 02. మండే గుండెల దండోరా ఇది మనుషులు ఐతే - జి. ఆనంద్ - రచన: శ్రీశ్రీ 03. మరోసారి మానవతను మరణం కాటేసింది - వింజమూరి కృష్ణమూర్తి బృందం - రచన: అదృష్టదీపక్ 04. మూడ ఆమడ దాటి మువ్వల బండిలో ముద్దుగా - ఎస్.పి. శైలజ - రచన: అదృష్టదీపక్ - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ - |
||
Labels:
NGH - ఆ
Friday, August 13, 2021
ఆదర్శపెళ్ళిళ్ళు - 1969 ( డబ్బింగ్ )
( విడుదల తేది: 08.08.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ శ్రీనివాసా ఫిలింస్ వారి దర్శకత్వం: శ్రీధర్ సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్ మరియు ఎ.ఎ. రాజ్ గీత రచన: అనిశెట్టి తారాగణం: శివాజీగణేశన్,కె. ఆర్. విజయ, ఎల్. విజయలక్ష్మి,నాగేష్, సచ్చు,బాలయ్య, ముత్తురామన్ | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఇదే మధురమైన స్నేహలీలా ఇదే మదిన్ మోహల్ మీరు వేళ - ఎస్.పి. బాలు, పి.సుశీల 02. కలలుగాంచి నా రాణి వచ్చె నన్ను మోజుతో కవ్వించె - పి.బి.శ్రీనివాస్, ఎల్. ఆర్.ఈశ్వరి 03. తీయగా పాడనా హాయిగా ఆడనా విరిసిన ఆశయే మైకమై సాగెనా - పి.సుశీల 04. పూబాలయే సుకుమారియే నవనాట్యాలాడేనులే - ఎస్.పి.బాలు, పి.సుశీల 05. బలే చిన్నదిలే షోకైనదీ, అందములు చిందెనులే - ఎస్.పి. బాలు 06. హాపీ హాపీ హపీ లోకమే హాపీ హాపీ - ఎస్.పి.బాలు, పి.సుశీల | ||
ఆస్తులు అంతస్తులు - 1969
( విడుదల తేది: 15.05.1969 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వి. రామచంద్ర రావు సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: కృష్ణ,రేలంగి,పద్మనాభం,వాణిశ్రీ,ఎస్. వరలక్ష్మి, విజయ లలిత | ||
01. ఎర్ర ఎర్రని పళ్ళు అహ తియ్య తియ్యని పళ్ళు - పి. సుశీల - రచన: కొసరాజు
02. ఒకటై పోదామా ఊహల వాహినిలో మమతల - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర
03. కలకండ పలుకు కన్నా నీ సొగసు భలే తీపి - ఎల్.ఆర్.ఈశ్వరి,ఎస్.పి.బాలు - రచన: అప్పలరాజు
04. నిన్నేమో అనుకున్నాను నేడేమో అయిపోతున్నాను - పి.సుశీల - రచన: దాశరధి
| ||
Saturday, July 17, 2021
ఆమె ఎవరు ? - 1966
( విడుదల తేది: 20.10.1966 గురువారం )
| ||
|---|---|---|
| హరినాధ్ ఫిలింస్ వారి దర్శకత్వం: బి. ఎస్. నారాయణ సంగీతం: వేదా గీత రచన: దాశరధి తారాగణం: జగ్గయ్య,జయలలిత,నాగభూషణం,వాణిశ్రీ, రాజబాబు, ప్రభాకరరెడ్డి,.... | ||
01. అందాల ఈ రేయి పలుమారు రాదోయి జాగుచేయకోయి - పి. సుశీల
02. అందాల చందాల చిన్నది రోజా పొందుగోరుచున్నది - పి. సుశీల 03. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 1 ) - పి. సుశీల 04. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 2 ) - పి. సుశీల 05. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 3 ) - పి. సుశీల 06. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 4 ) - పి. సుశీల 07. కన్నె మనసు దోచుకున్న మావయ్య ఈ చిన్నదాని - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం 08. టికిరికి టికిరికి టఠడఢ.. కిలకిల నవ్వుల - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్ బృందం 09. నీ కన్నులలో నా కన్నీరే వింతగా పొంగి రానేలా - పి. సుశీల 10. నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్ధాలు ఉన్నవో - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి | ||
Thursday, July 15, 2021
ఆకాశరామన్న - 1965
( విడుదల తేది: 08.07.1965 గురువారం )
| ||
|---|---|---|
| గౌరీ ప్రొడక్షన్ వారి దర్శకత్వం: జి.విశ్వనాధం సంగీతం: ఎస్.పి. కోదండపాణి గీత రచన: వీటూరి తారాగణం: కాంతరావు,రామకృష్ణ, రాజశ్రీ, ఎల్. విజయలక్ష్మి,రాజనాల, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, పేకేటి శివరాం,వాణిశ్రీ,రాజబాబు | ||
01. ఎగరాలి ఎగరాలి రామదండు బావుటా అందరిదీ ఒకే మాట - ఎస్. జానకి, సత్యారావు బృందం 02. ఓ చిన్నవాడా ఒక్కమాట ఉన్నాను చూడవోయి నీ ఎదుట - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ 03. చల్ల చల్లగా సోకింది మెల్ల మెల్లగా తాకింది జువ్వుమని నరాలన్నీ- ఎస్. జానకి 04. జలగలా పురషుల జవసత్వములు పీల్చి వేదించి (పద్యం) - మాధవపెద్ది 05. డుంకు డుంకు ఓ పిల్లా డుంకవె డుంకవె ఇల్లాలా - మాధవపెద్ది, ఎస్. జానకి 06. తళుకు బెళుకులు చూపించి ధర్మరాజువంటి రాజును (పద్యం) - బి. గోపాలం 07. తేనె పూసిన కత్తి నీ దేశభక్తి వంచనలపుట్ట నీ పొట్ట (పద్యం) - బి. గోపాలం 08. దాగవులే దాగవులే దాగవులే ఉబికి ఉబికి ఉరికి ఉరికి - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి 09. నవ్వు నవ్వు నవ్వు నవ్వు నవ్వే బ్రతుకున వరము కన్ను కన్ను - ఎస్. జానకి 10. నీకోసం ఏమైనా ఐపోని నా నాట్యం నా గానం నా సర్వం నీకే వశమోయీ - ఎస్. జానకి 11. మంచిగా నిధిని కాజేయ కాచుకున్నకొంగ గజదొంగ (పద్యం) - ఎస్. జానకి 12. ముత్యమంటి చిన్నదాని మొగలిరేకు వన్నెదాని మొగమాటం - ఎస్. జానకి బృందం | ||
ఆడబ్రతుకు - 1965
( విడుదల తేది: 12.11.1965 శుక్రవారం )
| ||
|---|---|---|
| జెమినీ స్టూడియోస్ వారి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య సంగీతం: విశ్వనాధన్ మరియు రామమూర్తి తారాగణం: ఎన్.టి.రామారావు, దేవిక,రాజనాల, రేలంగి | ||
01. అహా అందం చిందే హృదయకమలం - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 02. ఓంకార రూపిణి ఓ కృపారస ధుని - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: ఆత్రేయ 03. కాలిమువ్వలు ఘల్లుఘల్లుమని - ఎల్. ఆర్. ఈశ్వరి, పిఠాపురం - రచన: డా. సినారె 04. కనులు పలుకరించెను పెదవులు - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె 05. తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు - పి.బి.శ్రీనివాస్ - రచన: ఆత్రేయ 06. నీదుకురల గొలుసులతొ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె 07. నిత్యసుమంగళి నీవమ్మా నీకు అమంగళ - పి.సుశీల - రచన: ఆత్రేయ 08. పిలిచే నామదిలొ వలపే నీదె సుమా - పి.సుశీల - రచన: డా. సినారె 09. బుజిబుజి పాపాయి బులి బులి పాపాయి - పి.బి.శ్రీనివాస్ - రచన: ఆత్రేయ 10. వస్తాడే వస్తాడే వన్నె కృష్ణుడు తెస్తాడే - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 11. విషమించిన కన్నీటి గాధ..పిలిచే నామదిలొ - పి.సుశీల - రచన: డా. సినారె | ||
Thursday, July 8, 2021
ఆదర్శవీరులు - 1962 ( డబ్బింగ్ )
( విడుదల తేది : 14.01.1962 ఆదివారం )
| ||
|---|---|---|
| శ్రీకృష్ణబాలాజీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: విశ్వనాధ్ సంగీతం: ఎం. రంగారావు గీత రచన: అనిశెట్టి తారాగణం: పద్మిని ప్రియదర్శిని,లలిత, విజయ సత్యన్,శ్రీధర్ నాయర్,కె.కె. భాగవతార్ | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -
01. అ హ హ.. చక్కని పూవులే సొంపులు గుల్కె - మైధిలి,కుమరేష్ బృందం
02. అనురాగ దైవమ్మా మాతా తల్లినే మించిన వారు లోకాన లేరు - ఎ.పి. కోమల
03. ఇలయే మధువనమే పూవుల ప్రేమలే పావనమే - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
04. కైలాసనాధా కారుణ్యసాగరా కాలకంఠా శివా - వైదేహి, కౌసల్య
05. దేశమ్ముకొరకు త్యాగమ్ము చేయువీరుల పూజిస్తాం - పిఠాపురం,మాధవపెద్ది, అప్పారావు
06. న్యాయమే లేని కాలమండోయ్ ధర్మం కలనైనా కానదండోయ్ - ఎస్.జానకి
07. రాచిలుకా కనవేల ఈ సొగసే.. ఈరేయి కనువిందు కానవో - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
08. వినరా ఆదర్శ వీరుడా.. పదవోయి యుద్దభూమిదే - ఎస్.జానకి
| ||
ఆశాజీవులు - 1962
( విడుదల తేది : 23.11.1962 శుక్రవారం )
| ||
|---|---|---|
| విక్రమ్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. ఎస్. రంగా సంగీతం: విశ్వనాధన్ మరియు రామమూర్తి గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: రమణమూర్తి,రేలంగి, రమణారెడ్డి,కుటుంబరావు,రాజశ్రీ,గిరిజ,ఛాయాదేవి,నాగయ్య | ||
01. ఆశే జీవాధారం జీవిత మధుగీతం ఇల అందరి మదిలో మ్రోగే - పి.సుశీల 02. చందురుని చలువలతో చందనపు తావులతో - ఎస్. జానకి 03. రారా నా ఇంటికి ఒంటిగ నిదుర రాదు నా కంటికి - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది 04. వేళచూడ వెన్నెలాయె వెండికట్లకిన్నెరాయె మల్లెపూల - ఎల్. ఆర్. ఈశ్వరి - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఇంటి దీపమై వెలసిన తల్లీ ఇంత అలక నీకేలనే తల్లీ - పి.సుశీల 02. ఎల్లరు సుఖపడాలని జగము వెలిసెను ఇట పేదలని ధనికులని - పి.సుశీల 03. ఏ పుట్టలోనా ఏ పాముందో దేవుడా నీకే తెలుసయ్యా - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది 04. రవికులసోమా రాఘవరాం రావణసంహారా రాజరాం - మాధవపెద్ది,పిఠాపురం | ||
Sunday, June 20, 2021
ఆడదాని సవాల్ - 1984
| ( విడుదల తేది: 31.08.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| రాజా ఆర్ట్ క్రియేషన్స్ వారి దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్ సంగీతం: చక్రవర్తి తారాగణం: మురళీమోహన్,రామకృష్ణ,విజయశాంతి,విజయలలిత,ప్రభాకర రెడ్డి |
||
01. అబ్బబ్బ వీడి సోకు మాడ - పి. సుశీల,ఎస్.పి. బాలు 02. ఈ పసుపు కుంకుమలే మనకు దేవతలు - పి. సుశీల బృందం 03. కత్తిలాంటి కన్నెపిల్లలు కాపుకొచ్చారు కళ్ళు తిరిగే - పి. సుశీల 04. కలలు కధలు ఎన్నెన్నో మంచి మనసులో కళలు - ఎస్.పి. బాలు 05. కలలు కధలు ఎన్నెన్నో మంచి మనసులో కళలు - పి. సుశీల |
||
Subscribe to:
Posts (Atom)









.jpg)


.jpg)















