( విడుదల తేది: 20.07.1967 గురువారం )
| ||
---|---|---|
కౌముదీ ఫిలింస్ వారి దర్శకత్వం: రామన్న సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధం, వేలూరి కృష్ణమూర్తి గీత రచన: అనిశెట్టి తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జానకి,బాలయ్య, కె. ఆర్. విజయ, నగేష్, అశోకన్ | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. కాలచక్రం కాలచక్రం ..కాలచక్రమొకరిపైన కనికరించి ఆగునా - మాధవపెద్ది 02. చిట్టిబావయ్య సైగచేసి రమ్మనెనే నన్ను రమ్మనెనే - పి.సుశీల 03. జగమెల్ల భోగాల సమ్మోహన సీమ ఈ మాయవేషాలు - ఎస్.పి. బాలు*** 04. భువిని వెలసిన ప్రతి శిల్పంలొ మౌన వీణలే మ్రోగెను - ఎల్. ఆర్. ఈశ్వరి. ఎస్.పి.బాలు 05. మగువల హృదయం మధువుల నిలయం - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.బి. శ్రీనివాస్ 06. మాఇంట మొలచిన విరి లతకే - ఎస్.పి. బాలు,పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి 07. సఖుని మనసునే పొందగలేనా జీవిత మడవుల పాలేనా - పి.సుశీల ***చిత్రసీమలో బాలు పాడిన తొలి పాట |
Friday, July 23, 2021
కాలచక్రం - 1967 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment