( విడుదల తేది: 28.06.1968 శుక్రవారం )
_______________________________________________________________________జనరంజనీ ఫిలింస్ వారి దర్శకత్వం: తాతినేని రామారావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: హరనాధ్,జమున,గుమ్మడి,అంజలి,రేలంగి,సూర్యకాంతం,గీతాంజలి,రాజబాబు | ||
|---|---|---|
01. అనగనగా ఒక చిన్నది అందాల బంతి లాంటిది - ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి 02. ఓ మామ నా చందమామ సన్నజాజి కొమ్మ క్రింద - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరథి 03. ఝమ్ గలిగలి ఝూమ్ గాలి ఝుమ్మని తుమ్మెద - జిక్కి బృందం 04. కనులేమో పిలిచెనులే కలలేవొ పలికెనులే ఆ కలనే నా కన్నులలోన - పి.సుశీల - రచన: డా.సినారె 05. మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లనిపాపాయి లాలీజో - ఎస్. జానకి - రచన: దాశరధి 06. మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారొ కొంచెం చెబుతారా - ఎస్. జానకి - రచన: డా.సినారె | ||

No comments:
Post a Comment