Saturday, August 14, 2021

జన్మభూమి -1970


( విడుదల తేది: 26.06.1970 శుక్రవారం )
టి.సి.యస్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
తారాగణం: కాంతారావు,రామకృష్ణ,రాంమోహన్,బాలయ్య,రాజనాల,రాజశ్రీ,విజయలలిత,జ్యోతిలక్ష్మి

                          - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఓ చినవాడా ఓ మొనగాడా మనసిచ్చాను మైమరచాను - పి.సుశీల - రచన: దాశరధి
02. ఓ యింత చల్లని రేయిలో వింత పువ్వుల తోటలో - పి.సుశీల - రచన: దాశరధి
03. చిక్కుల గుర్రం వచ్చింది అది కక్కుల కళ్ళెం తెమ్మంది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. నువు రా రా రా రా రసికశేఖరా దా దా దా రాజసుందరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
05. రమ్మంటే రాదోయి నెరజాణ రంగైతె పోదోయి దీవానా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment