Wednesday, February 29, 2012

తీర్పు - 1975


( విడుదల తేది : 01.10.1975 బుధవారం )

విశ్వశాంతి పిక్చర్స్ వారి 
దర్శకత్వం: యు. విశ్వేశ్వరరావు 
సంగీతం: చక్రవర్తి 
గీత రచన: యు. విశ్వేశ్వరరావు
తారాగణం: ఎన్.టి.రామారావు,సావిత్రి,ప్రభాకరరెడ్డి, రంగారావు,ప్రేమకుమార్,శ్యామల 

01. అమ్మా ఏ లోకపు దేవతవమ్మా నరజాతికే నా జీవనమమ్మా - ఎస్.పి. బాలు కోరస్
02. చీకటంతా మేసి ఊరు నిదరోయింది ఆ కారు చీకటి ఊరు - ఎస్.జానకి
03. విధాతవేళ శుభనిలంల్లో సహోదరి నీ వివాహమని సమస్తలోకం - పి.సుశీల
04. సీతమ్మ చచ్చింది ద్రౌపతి చచ్చింది సీతమ్మ బ్రతికింది - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment