Wednesday, April 18, 2012

భాగ్యలక్ష్మి - 1943


( విడుదల తేది : 04.03.1943 గురువారం )
రేణుకా వారి
దర్శకత్వం: పి.పుల్లయ్య
సంగీతం: భీమవరపు నరసింహారావు
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: నాగయ్య,దొరస్వామి,గిరి, ఉమామహేశ్వరరావు,మాలతి,
టంగుటూరి సూర్యకుమారి,గౌరీపతి శాస్త్రి

01. ఆడనా పాడనా ఆడుతు పాడుతు రానా - నాగయ్య
02. ఆడనా పాడనా ఆడుతు పాడుతు రానా - మాలతి
03. ఆయే వేళాయే వచ్చే వేళాయే మావారోచ్చే వేళాయే - మాలతి
04. ఆశా నిరాశా ఏల కలుగ అశా ఆశా నిరాశ ఆశతోనే జనియించి - నాగయ్య
05. ఉయ్యాలలూగవయ్యా శ్రీరామా ఉయ్యాలలుగవయ్యా - నాగయ్య
06. కలడా వేరే దైవము ...శ్రీరమణీ మనోరమణా తిరుపతి రమణా - బృందం
07. కులుకత పలకయె కుశాలుగా  కులుకుతవా పలుకుతవా - బృందం
08. చాలు చాలునయ్యా చాలు దేవా ఈ ఇంట నేనుండలేను - టి. ఎన్. మధురం, ఎన్. ఎస్. కృష్ణన్
09. చేస్తాను పెళ్ళికొడుకును చేస్తాను చేస్తాను పెళ్ళి చేస్తాను - రావు బాలసరస్వతీ దేవి
10. జానకియును ద్రౌపదియును కష్టములన్ పడి క్రమము ( పద్యం ) -
11. తిన్నెమీద సిన్నోడ వన్నెకాడా తేనెతుట్టలాటి ఓ సిన్నవాడా - రావు బాలసరస్వతీ దేవి
12. రమ్ము భారత వీరవనితా సకల గుణభరితా - ఎన్.ఎస్. కృష్ణన్, ఎ. మధురం
13. రామలాలీ మేఘశ్యామలాలి తామరసనయన - టంగుటూరి సూర్యకుమారి
14. రారా గోకులనాధా నీ చరణారాధను గాదా - మాలతి,టంగుటూరి సూర్యకుమారి
15. వలచి వచ్చి ఓ నా నాపై జాలము సేయనేరా - టంగుటూరి సూర్యకుమారి
16. వలచి వచ్చి ఓ నా నాపై జాలము సేయనేరా - వి. నాగయ్య, టంగుటూరి సూర్యకుమారి
17. వారే ధన్యులుగా తారకయోగులు వారే కాదా - టంగుటూరి సూర్యకుమారి
18. శ్రీరమణీ మనోరమణా తిరుపతి రమణా - నాగయ్య,గిరి, మాలతి
19. శ్రీరమణీ మనోరమణా తిరుపతి రమణా ( చిత్రం చివరి ఘట్టంలో )  - నాగయ్య,గిరి, మాలతి
20. సవతుల తీగల మాలా భరణా... శ్రీరమణీ మనోరమణ - మాలతి,నాగయ్య,గిరి
21. సుమమా కుసుమమా నీ జీవనమే సఫలముగా - గిరి


                                      - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. వద్దు వద్దు బాబు ఈ బాధలు మునుపు కనని వినని -



No comments:

Post a Comment