Wednesday, April 18, 2012

బంట్రోతు భార్య - 1974


( విడుదల తేది: 07.06.1974 శుక్రవారం )

గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: దాసరి నారాయణరావు 
సంగీతం: రమేష్ నాయుడు 
తారాగణం: చలం,కృష్ణంరాజు,అల్లు రామలింగయ్య,బాలకృష్ణ,విజయనిర్మల,సూర్యకాంతం,నిర్మల 

01. ఆనింగి ఈనేల - ఎల్.ఆర్. ఈశ్వరి,ఎస్.పి. బాలు,రఘురాం,రమోల బృందం - రచన: దాశరధి
02. కూడూ గుడ్డ కావాలంటే .. అన్ని ఉన్న ఆకు - ఎస్.పి. బాలు,రఘురాం బృందం - రచన: కొసరాజు
03. ధనమే జగతికి మూలం ధాన్యమే - పి.సుశీల, ఎస్.జానకి,చంద్రశేఖర బృందం - రచన: డా. సినారె
04. మల్లెపూల తెప్పగట్టి వుల్లిపూల తెరచాపెత్తి తెప్పమీద - ఎస్.పి.బాలు,పి.సుశీల - డా. సినారె
05. సారూ కలెక్టరుగారూ సారీ అంటే లేస్తారా ఈ పూటకు లోపలకి - ఎస్.జానకి - రచన: ఆరుద్ర

                             - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 
01. పిడికెడు - ఎస్.పి.బాలు,పి.సుశీల,ఎల్.ఆర్.అంజలి,రమోలా,చంద్రశేఖర్,రఘురాం - రచన: దాశరధి



No comments:

Post a Comment