Wednesday, April 18, 2012

బంగారుమనిషి - 1976


( విడుదల తేది: 25.08.1976 బుధవారం )
త్రివేణీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎ. భీంసింగ్
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు,లక్ష్మి,అల్లు రామలింగయ్య,ప్రభాకరరెడ్డి,
పండరీబాయి,రాజబాబు,రమాప్రభ

01. ఇది మరోలోకం ఇది అదో మైకం తెల్లని చీకటి - ఎస్.జానకి - రచన: కొసరాజు
02. ఎక్కడి కెళుతుందీ దేశం ఏమైపోతుంది హిమశైల - ఎస్.పి.బాలు,పి.సుశీల బృందం - రచన: డా. సినారె
03. కలగన్నాను ఏదో కలగన్నాను నే కలగన్నాను బ్రతుకే - పి.సుశీల - రచన: దాశరధి
04. నిండుకుండ తొణకనే తొణకదు అది తొణికినా తడపకుండా - పి.సుశీల - రచన: డా.సినారె
05. సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా సూటిగా సొర్గాన్ని చూపిస్తారా - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు



No comments:

Post a Comment