Wednesday, March 28, 2012

దేవదాసు మళ్ళీ పుట్టాడు - 1978


( విడుదల తేది: 23.03.1978 గురువారం )
దేవి ఆర్ట్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని,వాణిశ్రీ,సావిత్రి,విజయనిర్మల,గుమ్మడి 

01. అనురాగమే ఒక ఆలయం ఆ భావనకే మన - రామకృష్ణ, పి. సుశీల - రచన: డా. సినారె
02. ఎవరికి ఎవరు చివరకు ఎవరు ముగియని ఈ యాత్రలోన - రామకృష్ణ,రమణ - రచన: డా. సినారె
03. ఓ ప్రణయ జీవనీ ఏ పదముల తెలుపను - రామకృష్ణ, బి. వసంత,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. ఓపలేకున్నాను సెందురుడా మనసు నిలుపలేకున్నాను - పి. సుశీల, రామకృష్ణ - రచన: దాసం
05. దిక్కులు కలిసే సమయం ఇది సూర్యుడు చూడని - ఎస్.పి.బాలు కోరస్ - రచన: వేటూరి
06. దోసిట సిరిసిరి మల్లెలతొ వాకిట నిలిచిన వలపులతొ - పి.సుశీల, రామకృష్ణ - రచన: వేటూరి
07. నడివీధిన దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది - రామకృష్ణ - రచన: గోపి
          

2 comments:

  1. pl correct the writer for the song, " dikkulu kalise samayam" Lyricist is Sri Veturi

    ReplyDelete
  2. Dear Veturi
    You are most welcom to correct the information of your father songs.
    Thanks lot for this type encouragement.

    Kolluri Bhaskara RAo

    ReplyDelete