( విడుదల తేది : 24.08.1962 శుక్రవారం )
| ||
---|---|---|
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి, రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, పద్మనాభం, సూర్యకాంతం, జి. వరలక్ష్మి | ||
01. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే - పిఠాపురం, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు 02. కారు మబ్బులబారు సౌరునేలెడు తీరు (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ 03. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేల ఇంకా - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 04. చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడన నిలుపకుందు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 05. నీ నల్లనిజడలో పూలు నా గుండెలలొ బాణాలు - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: దాశరధి 06. మామా శతృభయంకరనామా అందానికి చందమామ (పద్యం) - మాధవపెద్ది - రచన: శ్రీశ్రీ 07. రావయ్య మాయింటికి రమ్మంటే రావేల - స్వర్ణలత, సత్యారావు బృందం - రచన: కొసరాజు 08. రావే రావే బాలా హల్లో మైడియర్ లీల - పి.బి. శ్రీనివాస్, కె.జమునారాణి - రచన: కొసరాజు 09. వినుమా ప్రియతమా నా విరహగీతి - స్వర్ణలత,పి. సుశీల, రామం,ఘంటసాల - రచన: శ్రీ శ్రీ |
Thursday, July 8, 2021
కులగోత్రాలు - 1962
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment