( విడుదల తేది: 17.08. 1956 శుక్రవారం )
| ||
|---|---|---|
| సమతా పిక్చర్స్ వారి దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు సంగీతం: టి. చలపతి రావు గీత రచన: శ్రీ శ్రీ తారాగణం: శివాజీగణేశన్,నంబియార్,నాగయ్య,సావిత్రి,పద్మిని,ఇ.వి. సరోజ | ||
పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు
01. కుములబోకు నేస్తం తీరునోయి భారం నిన్న రాదు సాయం
02. కొల్లాయి కట్టి కావి కట్టి ఊరు విడిచేసి పోతనే పోవనీ
03. తేనియలందు మరు మల్లియలందు కోటి తేటి పలుమార్లు
04. నన్నే మరచితివో ఏమో ఎటునే మనగలనో నా ప్రభూ
05. నాణ్యం మనుషులకు అవసరం అబ్బి బాబు అవసరం
06. నారియో జింఖానా కోరుకో గుమ్ఖానా ఆడుకో సుల్తానా
07. పక్షినై వాలుదు వాలి వచ్చి ఆడుదు ఆడి పాడి నీకోసం
08. వేషాలు వేస్తాం మేము తిల్లెలేలో దేశ దేశాలు తిరుగుతాం
| ||

No comments:
Post a Comment