Monday, May 14, 2012

అంతా పెద్దలే (డబ్బింగ్) - 1959



నేషనల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టి. ఆర్. రఘునాద్
సంగీతం: యం. సుబ్రహ్మణ్య రాజు
గాయకులు: పిఠాపురం,రాఘవులు, ఆర్.రామారావు,కోమల,కస్తూరి,సరోజిని, హైమవతి
తారాగణం: శివాజీ గణేషన్,పి.ఎస్. వీరప్ప,తంగవేలు,లలిత, యం.ఎన్. రాజ్యం,యం.సరోజ

       పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఆశాదేవి రావా రా రా కలలో కలికి రావా
02. ఉన్నదంతా వాగేస్తే లోకం ఒప్పుకోదసలె
03. ఓడ వేగం వెళ్ళవలయు  దారిని చేరవలయు
04. దైవమింకేలరా వేరే దైవమింకేలరా కాంక్ష దేనికి
05. ప్రహ్లాద నాటకం
06. రోసమే లేదయ్యా దొసమూ కాదయ్యా వాదలాడే
07. లోకం పరివిధం లోకం పరివిధం అనెడు వాడు కండి
08. వగల మ్రుందు కాలం రాగ సెగలు మ్రగ్గు కుసుమాల్లగా
09. విను నారి మగవారి దరి చేరేవు ఈ బ్రతుకంతా ఒక సంత



No comments:

Post a Comment