( విడుదల తేది: 09.04.1960 శనివారం )
| ||
---|---|---|
వరలక్ష్మి పిక్చర్స్ వారి దర్శకత్వం: కె.బి. నాగభూషణం సంగీతం: అశ్వద్దామ, యస్. హనుమంత రావు గాయనీ గాయకులు: పి.లీల,జిక్కి,పి.సుశీల,పి.బి. శ్రేనివాస్,పిఠాపురం,ఉడుతా సరోజిని | ||
- ఈ క్రింది పాటలు, పద్యాలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఆనందమే లేదా ఎపుడిదే ఆలోచన నను పిల్చి నవ్వించవేమి 02. ఇల్లు వంట ఇల్లు ఇల్లాలి మెడజుట్టి పురము తిరుగు (పద్యం) 03. ఈ కొంటె చూపు చూసి నీ నవ్వు మోము చూసి నే నెంతో 04. ఎన్నాళ్ళకు నే విన్నానే పెళ్ళిమాట నీ నోట మన పెళ్ళిమాట 05. ఓ చక్కనిదాన బలె టక్కరిదాన ఒక్క మాట వినమంటే 06. జయ జయ రాఘవ జానకిరమా సర్వేశ పరంధామా 07. దేవ దేవ ఈ పరీక్ష దేనికోసమో పాపమేమి చేసినానో 08. నీ దాననురా ప్రియ నీ దానరా మనసానంద మధుమూర్తి 09. నీదే భారమురా శ్రీరామ నీదే భారమురా వేద వేద్య గోవింద 10. ప్రేమికులే ఎటుచూచినను ఈ జగమే అనురాగమయం 11. వలదమ్మాయిటువంటి కానిపని యోవమాక్షి (పద్యం) 12. వెన్నెలలో నీ కన్నులలో వెలిగె నీ రేయి ప్రణయ వినోదమే 13. స్టూడెంట్స్ అన్నిటికి ముందుటాము సూదంటురాయికి మల్లె 14. స్వాగతమోయీ చల్లని స్వామి గజ్జెలందల రవళి ఘల్లు |
Friday, July 9, 2021
ధర్మమే జయం - 1960
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment