Wednesday, May 16, 2012

ఆడబ్రతుకు - 1952ఎ.ఎన్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
సంగీతం: ఓగిరాల
గీత రచన: తాపీ ధర్మారావు
గాయకులు: జిక్కి,పి.లీల,శకుంతల,సరోజిని,ఎం.ఎస్. రామారావు,
తారాగణం: శ్రీరంజని,కృష్ణకుమారి,కనకం,కె.రఘురామయ్య,ఏ.వి. సుబ్బారావు,నల్ల రామూర్తి

                       ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అమ్మా అమ్మా ఎచటున్నవో కదా నా మాటే వినిపించదా
02. ఊరికి పోతామే మే మూరికి పోతామే ఉరుపోయి నాన్నతో
03. ఊరుకో ఏడవకు నిదరబో తల్లి తల్లి లేని పిల్ల నోదార్తు నెవ్వరు
04. ఎంత భాగ్యహీనురాలనో నేనెంత భాగ్యహీనురాలునో ఇంతలో
05. ఏల ఈ పరాకుసామీ నను జుడవేమి నా మాట వినవు
06. ఓ అప్పా ఓ అప్పా ఒప్పులకుప్పా చెప్పిన మాట వినరయ్యా
07. కటికవాడవాదేవా కసాయివాడవు కావా
08. కింగ తేనయాదిసాన జీవతి ప్రాణతిప్రియతమాతది (శ్లోకం)
09. చక్కని నా సామి సరస సుందర ప్రక్క తోడువుకాన
10. మగవారికి ఇంత దిగులేల సిగ్గేల నగుబాట్లు
11. మన జన్మభూమి బాగు చేయ జాలమేలరా పని చాల కలదురా
12. రండి రండి మీరు చాల మంచి వారు ఆటలు చూచి పోరు
13. లేనే లేరు సుమా సరసతలోనిన్ పోలిన వారే
14. వస్తానని చెప్పావే ఒట్టు సుమా అన్నావే రాకుండా పోయావే
15. వస్తారమ్మ వస్తరే నాన్నగారు వస్తారే నగలు చీరలు తెస్తారేNo comments:

Post a Comment