Friday, September 21, 2012

కలెక్టర్ జానకి - 1972

( విడుదల తేది: 10.03.1972 శుక్రవారం )

జెమిని వారి
దర్శకత్వం: యస్.యస్. బాలన్
సంగీతం: వి. కుమార్
గీత రచన: డా.సి. నారాయణ రెడ్డి
తారాగణం: జగ్గయ్య, జమున,జయంతి, రమాప్రభ,నాగభూషణం, ధూళిపాళ

01. అనగనగా ఓక చిలకమ్మా అనగనగా ఒక గోరింక - పి. సుశీల
02. కుచేలోపాఖ్యానం (హరికధ) - ఎస్.పి. బాలు, పట్టాభి భాగవతార్
03. నీవన్నది నేననుకున్నది నేనన్నది ఇలలో - పి.సుశీల, కె. జమునారాణి
04. పాట ఆగిందా ఒక సీటు గోవిందా సీటు పోయిందా - ఎస్.పి. బాలు
05. వెండి తెరపై మిల మిలలాడే - రామారావు,స్వర్ణ,పి.సుశీల, ఎస్.పి. బాలు



No comments:

Post a Comment