Monday, May 14, 2012

అడవి రాముడు - 1977


( విడుదల తేది: 28.04.1977 గురువారం )
సత్య చిత్ర వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: వేటూరి సుందర రామ్మూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,జయప్రద,జయసుధ, సత్యనారాయణ

01. అమ్మ తోడూ అయ్యా తోడూ నా తోడూ నీ తోడూ - పి. సుశీల, ఎస్.పి.బాలు, ఎస్. జానకి
02. ఆరేసుకోబోయి పారేసుకున్నా అరె అరె అరె  - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. ఎన్నాళ్ళ కెన్నాళ్ళ  కెన్నాళ్ళకు  ఎన్నెల్లు - పి. సుశీల, ఎస్.పి.బాలు, ఎస్. జానకి బృందం
04. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులు - ఎస్.పి. బాలు బృందం
05. కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి చిగురాకు - ఎస్.పి.బాలు, పి.సుశీల
06. చూడరా చూడరా చూడరా చూడరా ఒక చూపు - పి. సుశీల, ఎస్.పి.బాలు, ఎస్. జానకి


No comments:

Post a Comment