Friday, September 21, 2012

కత్తికి కంకణం - 1971


( విడుదల తేది: 19.02.1971 శుక్రవారం )
రాజు పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. సుబ్బరామదాసు
సంగీతం: సత్యం
తారాగణం: కాంతారావు,రామకృష్ణ,రాజనాల,విజయలలిత,అనిత,రాజబాబు

01. అనురాగ తీరాలలో నీ కనుపాప దీపాలలో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: గోపి
02. గప్పాం గప్పాం కత్తులు గమ్మతైన కత్తులు - పి.బి. శ్రీనివాస్, బి. వసంత - రచన: అప్పలాచార్య
03. చెంగున దూకే పరువాలు కో అన్నవి పొంగులు వారే - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
04. దైవం లేదా దైవం లేదా రగిలే గుండెల సెగలే కనపడలేదా - ఎస్. జానకి - రచన: అప్పలాచార్య
05. మేఘమాల నీవైతే మెరుపు కన్నె నేనే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర


No comments:

Post a Comment