Friday, September 21, 2012

కూతురు కోడలు - 1971


( విడుదల తేది: 30.10.1971 శనివారం )
పూర్ణా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. లక్ష్మీ దీపక్
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: శోభన్ బాబు, రామ్మోహన్,ప్రభాకర రెడ్డి,గీతాంజలి,జయలలిత,రావికొండలరావు

01. ఇంతకన్న మంచి తరుణమేమున్నదిరా - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. కన్నయ్యా నా కన్నయ్యా అమ్మవైన నాన్న వైన - పి. సుశీల - రచన: దాశరధి
03. గాజులు ఘల్లనగానే జాజులు ఝుమ్మనగానే - ఎస్.పి. బాలు, బి. వసంత - దాశరధి
04. చిన్నారి బాలల్లారా రారండి ఎన్నెన్నో  వింతలున్నై - పి. సుశీల బృందం - రచన: డా. సినారె
05. జల్లు కురిసింది ఒళ్ళు తడిసింది చలికి ఉలికులికి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
06. వింత వింత లోకంలో ఎంతెంతో తిరిగాను కళ్ళు తెరిచి - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
07. వేషం వేషం రయ్యో అంతా మోసం రయ్యో - పి. సుశీల - రచన: కొసరాజు



No comments:

Post a Comment