Friday, September 21, 2012

కొరడా రాణి - 1972

( విడుదల తేది: 09.02.1972 బుధవారం )

కె.యస్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.యస్. రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: రామకృష్ణ,రాజబాబు,జ్యోతిలక్ష్మి,రమాప్రభ

01. అందంలోనే ఆనందంవుందీ ఆశలలోనే  లోకం నిలిచింది - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: రాజశ్రీ
02. ఓ కొమ్ములు తిరిగిన మిస్టరు నీ కొంటెతనాల - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. కనులలోన కతలు దాచి నడకలోన కులుకు దాచి - ఎస్.పి. బాలు, రమోల - రచన: రాజశ్రీ
    
                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. తాగినోడిమాట, మంచి నీళ్ళ మూట బండరాళ్ళ బాట - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
02. సోగ్గాడయ్యా నాజుగ్గాడయ్య నన్ను ముంచి పోయాడు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు


No comments:

Post a Comment