Wednesday, February 22, 2012

జీవిత నౌక - 1977


(విడుదల తేది: 13.05.1977 శుక్రవారం)
డి.వి.యస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాద్
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: శోభన్ బాబు,జయసుధ, జయప్రద,రాజబాబు,శరత్ బాబు,విజయభాను

01. గిలిగింతలు పలుకగలిగితే పులకింతలు పాడగలిగితే - పి. సుశీల
02. చల్లనమ్మే భామనోయి పల్లె పట్టు లేమనోయి - పి. సుశీల
03. చిలకపచ్చని చీరలోన చిగురు మెత్తని పడుచుతనం - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. తుమ్మెదా తుమ్మెదా తొందరపడకు తుమ్మెదా - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. నంద నందనుడు ఏందో లేడు ఇందున్నాడమ్మా - పి. సుశీల, ఎస్.పి.బాలు
06. వేయి దీపాలు నాలోన వెలిగితే అది ఏ రూపం - పి. సుశీల, ఎస్.పి. బాలు

                                   ఈ క్రింది శ్లోకం అందుబాటులో లేదు

01. కరారవిందే  న పదార విందం ముఖార విందే - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment