Wednesday, February 29, 2012

తొలిరేయి గడిచింది - 1977


(విడుదల తేది:  17.11.1977  గురువారం)
సృజన కంబైన్స్ వారి
దర్శకత్వం: కె.యస్. రామిరెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: మురళీ మోహన్, జయచిత్ర,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,రమాప్రభ,జయమాలిని

01. ఈ తీయని వేళ నా ఊహలలోన మల్లెలు తేనెలు - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన:  డా. సినారె
02. ఇదో రకం అదో రకం తలో రకం సోగాసులే తనివి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. గుడ్ అంటే మంచిది  బ్యాడ్ అంటే చెడ్డది  గుడ్ అండ్ బ్యాడ్ - పి. సుశీల, రమోల - రచన: ఆత్రేయ
04. జాబిలి మెరిసెలే ఆశలు విరిసెలే తొలిరేయి - కె.జె. యేసుదాసు, పి. సుశీల - రచన: దాశరధి




No comments:

Post a Comment