( విడుదల తేది: 25.07.1963 గురువారం )
| ||
---|---|---|
రాయల్ స్టూడియోస్ వారి దర్శకత్వం: హెచ్.వి. బాబు సంగీతం: సి.ఎన్. పాండురంగం తారాగణం: కాంతారావు,జానకి,రాజనాల,బాలకృష్ణ,సీత, అమ్మాజీ,ఎ.వి. సుబ్బారావు | ||
- ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఆధార మేది లేదాయే నాకు ఏది ఇక హాయి - 02. ఈ సమయానా నా హృదయానా శేష శయనా నీవే దేవా - 03. కంటిని కనురెప్ప కాపాడు రీతిగా జగతి బ్రోచే నీవు - 04. కలల వెలుగులో మనసు కరిగెనె కళాజగతిలో సుధా లహరిలో - 05. కలవాణివో భువన సుందరివో ఎనలేని అందాల వన రాణివో - 06. కలువ వెన్నెల రేయి కన్నుల వలపే హాయి రావే మబ్బు తెరలో - 07. గాంధార రాజితడు సఖీ గాంధార రాజితడు ఘనకీర్తి వెలిసె రాజు - 08. చంద్ర వదనము గాంచిన మీదట యింద్రలోక మదియేల - 09. జయ జయ అమరాధిపా దేవా జగములే వెలుగు నీ చరణ జలజముల - 10. దూషేదం మానుషం రూపం తవ సౌమ్యవ జనార్దనా - 11. నవమోహనా వర దాయకా దయ లేదా నా మీద - 12. మన మనసుతో కలసి పోవగానే జగతియే వింతగా మారిపోయెనే - 13. మామ కూతురను మాటే ఎవనిరో ఎవరన్నారామాట - 14. మోహన రూపా మనోహరా ప్రాణసఖా నా మది నిన్నే - 15. యోగి వేషమే వేసినవారు ఓడలు బూడిదతో పూసినవారు - 16. సాగే జీవితాశయే పూర్వజన్మ పూజయే నేటికి ఫలించేనే - |
Saturday, July 10, 2021
దేవసుందరి - 1963
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment