( విడుదల తేది: 17.11.1960 గురువారం )
| ||
---|---|---|
విఠల్ ప్రొడక్షన్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: రాజన్ - నాగేంద్ర గీత రచన: జి.కృష్ణమూర్తి తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, ఆదోని లక్ష్మి, మిక్కిలినేని | ||
01. అనురాగసీమ మనమేలుదామా ఆనందాల చవిచూదమా - పి.బి.శ్రీనివాస్, జిక్కి 02. ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన - మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్ 03. చుక్కల్లోంచి చందురుడు తొంగి చూశాడే తొంగి చూశాడే - రమ 04. జయం మనదే జయం మనదే జాణనని గని జాలి మది గొని - పి.సుశీల 05. జయజయ నమో కనకదుర్గా నమో లోకమాత - బృందం 06. జయజయ నమో కనకదుర్గా నమో లోకమాత ( బిట్ ) - బృందం 07. జీవనమే పావనం ఈ భువి సంతత సంతోష - ఘంటసాల, శూలమంగళ రాజ్యలక్ష్మి 08. నాతిన్ గానను రాజ్యము గనను కాంతరానగాసిల్లితిన్ (పద్యం) - ఘంటసాల 09. భక్తి శ్రధ్దలతోడ భయవినయమున గురులవద్ద నే ( పద్యం) - మాధవపెద్ది 10. మగసిరిగలవాడ రారా సొగసరి మొనగాడ - జిక్కి, నాగేంద్ర 11. రారా రారా రారా మారకుమారా రావో రావో రావో - జిక్కి 12. వసంతుడే రాడాయె వసుంధరే రాగల ఊగి తూగానే - ఎ.పి. కోమల బృందం 13. హయీ నేటి రేయి ఓయీ చూడవోయి కను తెరచి - పి. సుశీల - ఈ క్రింది పద్యాలు అందుబాటులో లేవు - 01. చిలిపిగ పందెమేసి గెలిచెను వంకతో మాట కోసమై (పద్యం) - మాధవపెద్ది 02. మాటకోసమే కదా మానినీమణినమ్మి యిల హరిశ్చంద్రుడు (పద్యం) - మాధవపెద్ది |
No comments:
Post a Comment