Saturday, March 31, 2012

నాకూ స్వతంత్రం వచ్చింది - 1975



( విడుదల తేది : 01.08.1975 శుక్రవారం )
జయప్రద మూవీస్ వారి
దర్శకత్వం: లక్ష్మీదీపక్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణంరాజు,గుమ్మడి, నాగభూషణం,జయప్రద,ప్రభ,శుభ, రాజబాబు

01. ఎంకీ నే సూడలేనే ఎలుతురులో నీ రూపు ఎలిగిపోతుంటే - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: గోపి
02. ఏమాయే ఏమాయే ఓ పిల్లా నీ పలుకు పదును ఏమాయే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
03. కెరటాల కెదురీదరా సుడిగాలి ఎదిరించారా - రామకృష్ణ, రమణ  బృందం - రచన: దాశరధి
04. నాయాళ్ళ సిన్నోడు నడిమింటి సెంద్రుడు నా వంక - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: గోపి
05. బతుకు బతక నివ్వరు ఉన్నోళ్ళు - ఎస్.పి. బాలు, రామకృష్ణ, నవకాంత్ కోరస్ - రచన: డా. సినారె
06. స్వతంత్రం వచ్చింది మన పంతం నెగ్గింది హేయ్ చెయ్యెత్తి - రామకృష్ణ, ఎస్. జానకి బృందం - రచన: గోపి



No comments:

Post a Comment