Wednesday, April 18, 2012

భక్తిమాల - 1941


( విడుదల తేది: 03.09.1941 బుధవారం )

భాస్కర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: హరిభాయి ఆర్. దేశాయ్
సంగీతం: కొప్పరపు సుబ్బారావు
తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి, బి. భానుమతి,లింగమూర్తి,గిడుగు వెంకటసీతాపతి,
కాకినాడ రాజరత్నం

                                    - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఎందుకే వ్యధా రాధా మంధరధారి నందమురారి - అద్దంకి శ్రీరామమూర్తి
02. ఏమాయెనే రాధికా నీ శ్యామసుందరునకు - బి.ఆర్. పంతులు
03. చలమేలరా శ్యామలాంగ కృష్ణా నాపై పలువిధములుగా - పి. భానుమతి
04. జీవ జగతియంతా ఆ దేవుని సృష్టే కాదా అందము చందము - అన్నపూర్ణ,కొండలరావు
05. తెలుసుకొంటినిగా తేట తెల్లముగా మా తిమ్మయ్య - అన్నపూర్ణ
06. ధీరే ధీరే  రేమనా ధీరే సబకో ఛీహోయిరేమనా - అద్దంకి శ్రీరామమూర్తి
07. ప్రభూ రాధేశ్యామ హరే గోపాలహరే గోవింద హరే - అద్దంకి శ్రీరామమూర్తి బృందం
08. బలే బలే ఆడువారి జీవనమే ఇలు విడరే శ్రమ పడరే - అన్నపూర్ణ,కొండలరావు
09. బసో మోరే నైన్ మె నందలాలా నందలాలా - పి. భానుమతి
10. బృహిముకుందేతి యరసనే పాహిముకుందేతి ( తరంగం ) - అద్దంకి శ్రీరామమూర్తి
11. మనకేల మధుపానము వినరా నా హితము - అద్దంకి శ్రీరామమూర్తి
12. మారుబలుకవేమి  స్వామీ  మరచిన కారణమేమి - అద్దంకి శ్రీరామమూర్తి
13. మేలుకోరా మేలుకోరా అన్నా ఓరన్నా పలపలమంటూ - పి. భానుమతి
14. మోడిచేసేద వేలరా నాయుడు కాడా నే పాడి సరస - వెంకటగిరి
15. రాధా రాధా జాలమాయెనుగా ఇక సెలవా సెలవా నా రాధా - బి.ఆర్. పంతులు,పి. భానుమతి
16. లేదా లేదా హే ప్రభూ లేదా నాకు విమోచన - బి.ఆర్. పంతులు,పి. భానుమతి
17. వినరా వినరా వినరా నా ప్రేమ గీతి మాటికి మాటికి మధుర గీతి - వెంకటగిరి
18. స్వీకరించినావా ప్రేమభక్తి మాల సుందరసుభమాల - అద్దంకి శ్రీరామమూర్తి



No comments:

Post a Comment