Wednesday, May 16, 2012

ఆడంబరాలు అనుబంధాలు - 1974


( విడుదల తేది: 09.08.1974 శుక్రవారం )
లోకేశ్వరీ ఆర్ట్ పిక్చర్స్ వారి  
దర్శకత్వం: సి. ఎస్. రావు 
సంగీతం: చక్రవర్తి 
తారాగణం: కృష్ణ,కాంతారావు,ప్రభాకరరెడ్డి,రాజబాబు,శారద,సావిత్రి,విజయలలిత,రమాప్రభ 

01. అంబా శాంభవీ చంద్రమౌళిరవళ అపర్ణ ( శ్లోకం ) - ఘంటసాల - మూలం: శ్రీ రాజరాజేశ్వరి అష్టకం
02. ఇదిగిదిగో తీపి కల్లురా ఏసుకోరా జోరైన యీత - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
03. ఏనాటి వరమో ఏనోము ఫలమో ఎనలేని ప్రేమ విడలేని - పి. సుశీల - రచన: దాశరధి
04. తాతలు ముత్తాతలు తాతలు తాగిన - ఎస్.పి. బాలు బృందం - రచన: యు. విశ్వేశ్వరరావు
05. నీ రూపం నా హృదయంలో నిరతము ( బిట్ ) - పి. సుశీల - రచన: దాశరధి
06. నీ రూపం నా హృదయంలో నిరతము నిలిపేనా - పి. సుశీల - రచన: దాశరధి
07. వారానికి ఏడు రోజులు ఎందుకని రోజుకు ఇన్ని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
08. సొమ్ముకరిది సోకొకరిదీ కమ్మని కైపుల సుఖమెవరిదీ - ఎస్. జానకి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment