Saturday, May 26, 2012

ఊరికి సోగ్గాడు - 1985


( విడుదల తేది: 30.05.1985 గురువారం )
స్వామి పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, విజయశాంతి, శరత్ బాబు

01. ఊరంతా చూస్తారు పరువంతా తీస్తారు కొంగు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: బి.వి. ప్రసాద్
02. తాకిడిలో తహతహలు తనువంతా ఘుమఘుమలు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. నీ వరస నచ్చలేదు హై హై నీ చొరవ నచ్చలేదు - మంజు,ఎం. రమేష్ - రచన: డా. సినారె
04. పరవళ్ళు తీసింది గోదావరి పాడింది నా మనసు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
05. ప్రేమా ప్రేమా తెలుసుకో వయసా వయసా కలుసుకో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
06. మాఊరి సోగ్గాడే మోజుపడ్డ మొనగాడే ఉంగరాలు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి



No comments:

Post a Comment