Monday, May 14, 2012

అష్టలక్ష్మీ వైభవం - 1986


( విడుదల తేది: 14.11.1986 శుక్రవారం ) 
శ్రీదత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కె.ఆర్. విజయ,రంగానాద్

01. అష్టలక్ష్మీ స్తుతి - ఎస్.పి. బాలు - రచన: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి
02. ఆనంద తాండవమాడేటి శివునికి గానమే నా హారతి - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
03. కస్తూరి తిలకం లలాట ఫలకే మక్షస్తలే కౌస్తుభం  - పి. సుశీల - రచన: లీలాసఖుడు
04. పదము పాడగలవా ఓ నరహరి పదము - వాణి జయరాం, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. మదనం మదనం మదనం రతి మదనం ఇది - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన: వేటూరి
06. రా రా శేఖరా రసరాజ శేఖరా మునిరాజ శేఖరా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
07. వసుదేవ సుతం దేవం కంస చారోణ మర్దనం - పి. సుశీల, ఎస్.పి. శైలజ బృందం - కృష్ణాష్టకం నుండి



No comments:

Post a Comment