Monday, May 14, 2012

అంజలి - 1990


( విడుదల తేది: 27.07.1990 శుక్రవారం )
భాగ్యలక్ష్మిపబ్లిసిటిస్ వారి
దర్శకత్వం: మణిరత్నం
సంగీతం: ఇళయరాజా
తారాగణం: శాలిని,రఘువరన్,రేవతి,మణిమాల,వాణి,ప్రభు,విజయచంద్రిక

01. అంజలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి - బృందం
02. గగనం మనకు బాట మేఘం మనకు జెండా గాలిలో తేలుదాం - బృందం
03. చందమామ రాత్రివేళ కదిలెనే వరాన రెక్కలన్ని పరచి - అనితా రెడ్డి బృందం
04. పాటకు పాట ఛాంపియన్ మాటకు మాట ఛాంపియన్ - బృందం
05. మేడపైన చూడమంట ఒక లౌ జంట లౌ జంట ఉచితముగా ఒక సినిమా - బృందం
06. రాత్రివేళ రోదసిలోన సైలెన్స్ ఉదయమే రగిలే - ఎస్.పి. బాలు బృందం
07. వేగం వేగం యోగం యోగం జాలి జాలి  పోదాం పోదాం దూరం దూరం -

( బృందం లో పాల్గొన్న గాయనీమణులు డి. కౌసల్య,ఆర్. సులోచన,బి. పద్మ,ఆర్. సుచిత్ర,
లలిత,ఆర్. మహలక్ష్మి,ఎస్.ఎన్. హేమమాలిని,ఆర్. కల్పన,ఆర్. ప్రసన్న,జమ,శుభశ్రీ,షర్మీల)           



No comments:

Post a Comment