Monday, June 11, 2012

ముగ్గురు మరాటీలు - 1946


( విడుదల తేది : 31.05.1946 శుక్రవారం )

ప్రతిభా వారి
దర్శకత్వం: ఘంటసాల బలరామయ్య
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు
తారాగణం: అక్కినేని,కన్నాంబ, సి.హెచ్. నారాయణ రావు,టి.జి. కమలాదేవి,బెజవాడ రాజరత్నం,

01. అపునా తనమనా మారోరి బైరన్నా మారోరి బైరన్న - కె. శివరావు
02. ఎల్లమ్మ తల్లికి ఏటికోళ్ళు మా చల్లని తల్లికి చద్ది - బృందం
03. కరుణమాలి తన కొడుకుల తలలు కోరే  ( బుర్రకధ) - ప్రయాగ నరసింహ మూర్తి బృందం
04. కృష్ణకధ ఆహ కృష్ణ కధ రాధాకృష్ణ కధ యమునా - బెజవాడ రాజరత్నం
05. చెల్ చేలో వయ్యారి షికారి చల్ చలో రఘు మేరి ప్యారి - టి.జి. కమలాదేవి, అక్కినేని
06. జై జై భైరవ త్రిశూలధారి త్రిపురారి - కన్నాంబ, అక్కినేని, టి.జి. కమలాదేవి బృందం
07. జై వీరహనుమాన్ చలో, బ్రహ్మచారి దేఖో, మై హుషారి - కె శివరావు
08. తగులబెట్టెను కోటలు కుమ్మీరలో కోటపై దూకి ( బుర్రకధ) - ప్రయాగ నరసింహ మూర్తి బృందం
09. తీరుగదా నా ఆశ నేడు తీరుగదా నా ప్రతిన ఆరిపోవు - కన్నాంబ
10. ఫిరోజి నా చిన్నిబావా వయ్యారి మనో మోహనా ఆహా - టి.జి. కమలాదేవి
11. మరలు నీపైగొంటిరా ఓ వన్నెకాడా మనసు నిన్నే గోరురా - టి.జి. కమలాదేవి
12. రాలిపోతివా మాలతీ  వృధా కాలగతికి సోలి కృశించి - టి.జి. కమలాదేవి
13. వడకుమా రాటము భారతనారి కవచము - బెజవాడ రాజరత్నం
14. స్త్రీ భాగ్యమే భాగ్యము సతీ భాగ్యమే భాగ్యము - కన్నాంబ



No comments:

Post a Comment